BSIP JOBs 2022 | BSIP టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి విశ్లేషణ..
గ్రాడ్యుయేషన్ తో టెక్నికల్ అసిస్టెంట్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి, బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్సెస్ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.. సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆగస్టు 8వ తేదీ నుండి 28వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 2, 5, 4 ప్రకారం ₹.19,900/- నుండి ₹.92,300/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 24,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ టెక్నికల్ అసిస్టెంట్ 'ఏ' - 05,
◆ టెక్నికల్ అసిస్టెంట్ 'బీ' - 14,
◆ అప్పర్ డివిజన్ క్లర్క్ - 05.
విద్యార్హతతో:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ అర్హత కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు
◆ టెక్నికల్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాలు.
◆ ఉప్పర డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ నోటిఫికేషన్లో పేర్కొనలేదు, రేపటి నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతున్నది కాబట్టి పూర్తి వివరాలు త్వరలో అధికారిక వెబ్ సైట్ లో అప్డేట్ చేయబడవచ్చు, వివరాల ఆధారంగా పూర్తి వివరాలు త్వరలో మన వెబ్ సైట్ లో అప్డేట్ చేయబడతాయి.. తాజా సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సందర్శించారు ఉండండి.
గౌరవ వేతనం:
◆ టెక్నికల్ అసిస్టెంట్ 'ఏ' ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ 2 ప్రకారం ₹.19,900/- నుండి ₹.63200/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
◆ టెక్నికల్ అసిస్టెంట్ 'బీ' ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ 5 ప్రకారం ₹.29,200/- నుండి ₹.92,300/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
◆ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ 4 ప్రకారం ₹.25,500/- నుండి ₹.81,100/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
TSPSC AMVI 113 Vacancies Recruitment 2022 | TSPSC నుండి మరొక ప్రకటన.. పూర్తి వివరాలివె..







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.08.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.bsip.res.in/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment