10th Pass Jobs 2022 | 10తో ప్రభుత్వ ఉద్యోగాలు.. AP, TS మహిళా, పురుష అభ్యర్థులు మిస్సవ్వకండి.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్ (ట్రాన్స్పోర్ట్) గ్రూప్స్-సి, నాన్గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ విభాగంలోని 52 ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 29 2020 2 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 27 ఆఖరి గడువు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్న వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు విద్యార్హత దరఖాస్తు విధానం ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 52
పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్పోర్ట్)
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, (PET) "ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష" నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.08.2022 నుండి,







ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27.09.2022.
FCI Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
అధికారిక వెబ్సైట్ : https://itbpolice.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment