రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
TSPSC Group-1 Preliminary Exam Hall-Tickets Out | Download here.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన (DRDO) ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ గాంధీ నగర్ పూణే, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకొని 31.10.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేరే విధంగా కొరియర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ లేబరేటరీ ఆఫీసర్ - 01,
◆ సూపరింటెండెంట్ - 01,
◆ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ - 01,
◆ సీనియర్ అసిస్టెంట్ - 01,
◆ సీనియర్ లాబరేటరీ అసిస్టెంట్ - 04,
◆ లాబరేటరీ అసిస్టెంట్ - 02,
◆ అసిస్టెంట్ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఇంజనీరింగ్)/ డిప్లమా/ పీజీ అర్హతలు కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం, టైపింగ్ నైపుణ్యం అవసరం.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
మిగిలిన వారికి రూ.500/-.
దరఖాస్తు ఫీజు చెల్లించే విధానం నోటిఫికేషన్లో సంపూర్ణంగా ఉన్నది చూడండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ/ ప్రజెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.10.2022.







దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ Home పేజీలోని Announcements బార్ లో స్క్రోల్ అవుతున్న Non Teaching Positions& JRF లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇక్కడ మీకు సంబంధిత దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ లింక్స్ అందుబాటులో ఉంటాయి.
◆ వాటిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
◆ తదుపరి సంబంధిత వివరాలతో దరఖాస్తు ఫారం పూర్తి చేసి, క్రింద తెలిపిన చిరునామాకు పంపించాలి.
◆ చిరునామా: డిప్యూటీ రిజిస్ట్రార్ అడ్మిన్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీమ్డ్ యూనివర్సిటీ), గిరి నగర్, పూణే (మహారాష్ట్ర) - 411025.
అధికారిక వెబ్సైట్ : https://www.diat.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment