KIOCL Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో ప్రభుత్వ పర్మినెంట్ కొలువులు | AP, TS తప్పక దరఖాస్తులు చేయండి.
Central Job Alert 2022 | గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అర్హతతో కేంద్రంలో ట్రైని ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా కేఐవోసీఎల్ లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేఐవోసీఎల్ లిమిటెడ్.. 35గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 24, 2022 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ అభ్యర్థులు తప్పక దరఖాస్తులు చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొగలరు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 35పోస్టులు
ITI Jobs 2022 | 10, ఐటిఐ తో సూపర్వైజర్, ఆపరేటర్ కొలువుల భర్తీకి ప్రకటన.. AP, TS అందురు అర్హులే.
విభాగాల వారీగా ఖాళీలు:
1. మెకానికల్ ఇంజినీరింగ్ - 11,
2. సివిల్ ఇంజినీరింగ్ - 02,
3. కంప్యూటర్ సైన్స్ - 02,
4. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 11,
5. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ - 04,
6. మెటలర్జీ ఇంజినీరింగ్ - 03,
7. మైనింగ్ ఇంజినీరింగ్ - 02.. మొదలగునవి..
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి. దరఖాస్తులు ప్రారంభమైనవి..
విద్యా అర్హతలు:
అభ్యర్థులు సంబంధిత విభాగాలలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణుతతోపాటు గేట్ 2021/ 22 స్కోరు ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 27ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
గేట్ స్కోర్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల తదితరులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 02.09.2022 నుండి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 24 సెప్టెంబర్ 022 నాటికి ముగుస్తుంది.
దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ స్వీకరణ చివరి తేదీ:
సెప్టెంబర్ 30 2022 దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణ చివరి తేదీ







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లింపు ఉంటుంది.
అదికారిక వెబ్ సైట్: https://www.kioclltd.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే వన్ దరఖాస్తులు సమర్పించదానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment