TSCAB - తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.
TSCAB - గ్రాడ్యూయేట్ లకు శుభవార్త చెప్పింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన..
గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.
50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
నిరుద్యోగులకు శుభవార్త!
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు నోటిఫికేషన్లను విడుదల చేసి పరీక్షలను నిర్వహించే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ను కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది.. ఇంకా కొన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాల్సి ఉన్నది. వాటికి సంబంధించిన ఖాళీల వివరాలను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.. అయితే తాజాగా తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ హైదరాబాద్.. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు శుభవార్త చెప్పింది! బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 16 2022 నుంచి చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష వివరాలు.. జీతభత్యాలు మొదలగు పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో 285 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 40,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ స్టాఫ్ అసిస్టెంట్ విభాగంలో - 13,
◆ మేనేజర్ స్కేల్-1 విభాగంలో - 27..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసి, తెలంగాణ రాష్ట్రం(తెలుగు) ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
★ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి:
సెప్టెంబర్ 1 2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లు వర్తింపజేశారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
Indian Post Skilled Artisans Recruitment 2022 | 8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు..
దరఖాస్తు ఫీజు:
◆ రిజర్వేషన్(ఎస్సీ/ ఎస్టీ/ పిసి) వర్గాల అభ్యర్థులకు రూ.250/-.
◆ జనరల్ అభ్యర్థులకు రూ.950/-
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష ప్రిలిమ్స్ మెయిన్స్ రూపంలో ఉంటుంది.
◆ రాత పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
★ ప్రిలిమినరీ పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.
◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు
◆ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు
◆ రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు
◆ ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు
★ పరీక్షా సమయం : 60 నిముషాలు.
★ తదుపరి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
◆ మెయిన్స్ పరీక్షలో ఈ క్రింది అంశాలు నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 45 ప్రశ్నలు
◆ జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 30 ప్రశ్నలు.
◆ అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోపరేటివ్ నుండి పది ప్రశ్నలు.
◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 ప్రశ్నలు.
◆ డాటా అనాలసిస్ అండ్ ఇంట్రడక్షన్ నుంచి 35 ప్రశ్నలు..
◆ ఇలా మొత్తం 155 ప్రశ్నలు అడుగుతారు.
◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్ & ఎస్సై) నుండి రెండు ప్రశ్నలు అడుగుతాడు.
◆ పరీక్ష సమయం 3 గంటల 30 నిమిషాలు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామీణ బ్యాంకు లలో పోస్టింగ్ ఇస్తారు.. అలాగే ప్రతి నెల రూ.57,800 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.







అధికారిక వెబ్సైట్ :: https://tscab.org/apex-bank/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment