TSPSC Group-I Key (Prelims-2022) | TSPSC గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష 'కి' విడుదల..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఖాళీల భర్తీకి, ఏప్రిల్ 26, 2022న 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అనంతరం దరఖాస్తులను స్వీకరించి, రాష్ట్రవ్యాప్తంగా1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. తదుపరి నిన్న(16.10.2022)న ఆదివారం నాడు, గ్రూప్-1 పరీక్షలను(ప్రాథమిక పరీక్ష-2022) నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 75% మంది హాజరైనట్లు సమాచారం, 503 పోస్టులకుగాను 3,80,082 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం, వీధిలో నుండి 2,86,051 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
మొత్తం 150 ప్రశ్నలకు, గ్రూప్-1 ప్రిలిమ్స్ లో సబ్జెక్టులవారీగా ఈ క్రింది విధంగా ప్రశ్నలు వచ్చినట్లు పబ్లికేషన్స్ అంచనా..
◆ ఇండియన్ పాలిటి అండ్ గవేర్నెన్స్ - 16,
◆ భారతదేశ చరిత్ర - 9,
◆ తెలంగాణ చరిత్ర సంస్కృతి - 16,
◆ భూగోళ శాస్త్రం - 16,
◆ భారతదేశ, తెలంగాణ ఎకానమీ - 5,
◆ సైన్స్ అండ్ టెక్నాలజీ - 22,
◆ ఎన్విరాన్మెంట్ - 4,
◆ డిజాస్టర్ మేనేజ్మెంట్ - 3,
◆ కరెంట్ అఫైర్స్ - 15,
◆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ - 7,
తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
◆ సోషల్ ఎక్స్క్లూజివ్ - 7,
◆ రీజనింగ్ అండ్ డిఐ - 23,
◆ తెలంగాణ పాలిటిక్స్ - 5,
◆ ఇతరత్రా - 2,
★ మొత్తం - 150.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.






ఈ 150 మార్కుల పేపర్లో కటాఫ్ 80-85 మార్కులు ఉండవచ్చునని అంచనా.. మరో ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ స్వీట్లు స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత ప్రిలిమినరీ 'కీ' విడుదల చేయనున్నట్లు టిఎస్పిఎస్సి అధికారులు ప్రకటించారు.
ప్రముఖ కోచింగ్ సెంటర్ 21st Century IAS వారు తయారుచేసిన TSPSC౼Group-1 Key (Prelims-2022) ప్రశ్నాపత్రం తో డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సాక్షి ఎడ్యుకేషన్ వారు తయారుచేసిన TSPSC౼Group-1 Key (Prelims-2022) ప్రశ్నాపత్రం తో డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment