RINL Vizag Steel AP, TS Recruitment 2022 | తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
Govt Job Alert 2022 | రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్)లో AP, TS లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్ లిమిటెడ్(GRSEL) సుపెరువైజర్/ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్ మైన్స్ లో ఒప్పంద ప్రాధిపదికన వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆర్ఐఎన్ఎల్ 31మైన్ ఫోర్మన్, ఆపరేట్ కామ్ మెకానికల్, బ్లాస్టర్, మైన్ మెట్ మరియు డ్రిల్ల్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు నవంబర్ 02, 2022 నుంచి నవంబర్ 16, 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి ముఖ్య వివరలైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: TS అ జిల్లాలో JOB MELA 2022 | ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..
✨ Flash Updates! : తాజా ఉద్యోగ సమాచారం అప్డేట్ లను మీ మొబైలు స్క్రీన్ పై నోటిఫికేషన్ రూపంలో పొందటానికి మా వివిద సోషల్ మీడియా గ్రూప్ లలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు : 31పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
1. మైన్ ఫోర్మన్: 02పోస్టులు,
2. ఆపరేట్ కామ్ మెకానికల్: 19పోస్టులు,
3. మైన్ మెట్: 04పోస్టులు,
4. డ్రిల్ల్ టెక్నిషియన్: 04పోస్టులు,
5. బ్లాస్టర్: 02పోస్టులు.
తప్పక చదవండి :: JIPMER Nursing Officer Recruitment 2022 | ప్రభుత్వ శాశ్వత 433 నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! | దరఖాస్తు విధానం ఇక్కడ..
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10 వ తరగతి, ఐటీఐ, డిప్లోమా, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికెట్ కోర్స్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగాలలో అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
అక్టోబర్ 01, 2022 నాటికి 35సంవస్సరాలు మించకూడదు.







ఎంపిక విధానం:
రాతపరీక్ష, జాబ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
గౌరవ వేతనం:
మైన్ ఫోర్మన్ అభ్యర్థులకు రూ.40,750/- వరకు చెల్లిస్తారు,
ఆపరేట్ కామ్ మెకానికల్ /మైన్ మెట్ /డ్రిల్ల్ టెక్నిషియన్ /బ్లాస్టర్ అభ్యర్థులకు రూ.38,680/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
తప్పక చదవండి :: తెలంగాణ అంగన్వాడీ లో 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేవు.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 02, 2022 నుండి.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 16, 2022.
అధికార వెబ్ సైట్: https://www.vizagsteel.com/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment