GRSE Recruitment 2022 | Check Vacancies, Salary, Application Process and more Details here..
Job Alert 2022 : జీఆర్ఎస్ఈలో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత రక్షణ మంత్రుత్వశాఖకు చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్ లిమిటెడ్(GRSEL)లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... కలకత్తాలోని GRSELలో 24డిజైన్ అసిస్టెంట్, సుపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి అక్టోబర్ 31, 2022 నుంచి నవంబర్ 21, 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: JOB MELA 2022 | ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 24పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. డిజైన్ అసిస్టెంట్(ఎస్-2 గ్రేడ్): 09పోస్టులు
2. సూపర్ వైజర్(ఎస్-4 గ్రేడ్): 12పోస్టులు
3. సూపర్ వైజర్(ఎస్-1 గ్రేడ్): 03పోస్టులు
విద్యార్హతలు:
డిప్లోమా(సివిల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ నేషనల్ ఆర్కిటెక్చర్/షిప్ బిల్డింగ్/ సెక్యురిటి మేనేజ్మెంట్), డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: JIPMER Nursing Officer Recruitment 2022 | ప్రభుత్వ శాశ్వత 433 నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! | దరఖాస్తు విధానం ఇక్కడ..
వయో పరిమితి:
1. డిజైన్ అసిస్టెంట్(ఎస్-2 గ్రేడ్) అభ్యర్థులకు 32సంవత్సరాలు మించకూడదు.
2. సూపర్ వైజర్(ఎస్-4 గ్రేడ్) అభ్యర్థులకు 38సంవత్సరాలు మించకూడదు.
3. సూపర్ వైజర్(ఎస్-1 గ్రేడ్) అభ్యర్థులకు 28సంవస్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అనుభవం ఆదారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాతపరీక్ష, ప్రాక్టికల్(ట్రేడ్)టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.400/- చెల్లించాలి,
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులకు ఎటువంటి ఫీజు చెల్లింపులు ఉండవు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : అక్టోబర్ 31, 2022 నుండి,
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 21, 2022.
రాత పరీక్ష తేదీ : డిసెంబర్ 2022.
తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
గౌరవ వేతనం:
1. డిజైన్ అసిస్టెంట్(ఎస్-2 గ్రేడ్) అభ్యర్థులకు రూ.25,700/-నుంచి రూ.90,000/- వరకు లభిస్తుంది.
2. సూపర్ వైజర్(ఎస్-4 గ్రేడ్) అభ్యర్థులకు రూ.29,300/-నుంచి రూ.1,02,600/- వరకు లభిస్తుంది.
3. సూపర్ వైజర్(ఎస్-1 గ్రేడ్) అభ్యర్థులకు రూ.23,800/- నుంచి రూ.83,300/- వరకు లభిస్తుంది.







అధికార వెబ్ సైట్: https://grse.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment