UPSC Recruitment 2022 | UPSC inviting online Applications for 160 Permanent Vacancies | Check eligibility, Salary, and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) భారీ శుభవార్త చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 02.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ వివిధ గ్రేడ్ లెవెల్ ప్రకారం జీతాలు చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 160
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ::
1. సీనియర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ - 07,
2. అగ్రికల్చర్ ఇంజనీర్ - 01,
3. అసిస్టెంట్ డైరెక్టర్(కార్పొరేట్ లా) - 13,
4. అసిస్టెంట్ కెమిస్ట్ (సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్) - 01,
5. అసిస్టెంట్ హైడ్రో జియోలోజిస్ట్ - 70,
6. జూనియర్ టైం స్కేల్(JTS) - 29,
7. అసిస్టెంట్ కెమిస్ట్ (జూలాజికల్ సర్వే) - 06,
8. అసిస్టెంట్ జియాలజిస్ట్ (జువాలజికాల్ సర్వే) -09,
9. అసిస్టెంట్ జియో ఫిజిక్స్ (జిలాజికల్ సర్వే) - 01,
10. అసిస్టెంట్ కెమిస్ట్ (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) - 14,
తప్పక చదవండి :: IIITDM బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా.
11. ఎడ్యుకేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ ఎడ్యుకేషన్ (లెక్చరర్) - 01,
12. ఇంగ్లీష్ (లెక్చరర్) - 01,
13. హిందీ (లెక్చరర్) - 01,
14. హ్యుమానిటీస్ (లెక్చరర్) -01,
15. మ్యాథమెటిక్స్ (లెక్చరర్) - 01,
16. ఫిలాసఫీ (లెక్చరర్) - 01,
17. సైన్స్ (లెక్చరర్) - 01,
18. సోషియాలజీ (లెక్చరర్) - 01,
19. సైకాలజీ (లెక్చరర్) - 01.. మొదలగునవి.







విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లమా/ మాస్టర్ డిగ్రీ/ ఏం.ఫిలిం పి.హెచ్.డి అర్హతలు కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి..
తప్పక చదవండి :: UPSC OTR Process 2022 | యూపీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) ఆన్లైన్ లో పూర్తి చేసుకునే విధానం.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 35 నుండి 40 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.25/-.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: Indian Govt JOBs 2022 | 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::02.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ విద్యార్హత వ్యక్తిగత వివరాలతో వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదు విజయవంతం చేసుకుని, తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలి.
◆ ఇప్పుడే OTR నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment