MJPTBCW Teaching Faculty Recruitment 2022 | MJPTBCW బోధన సిబ్బంది నియామకాల భర్తీకి నోటిఫికేషన్ | Check Eligibility and Apply here..
MJPTBCW రాత పరీక్ష లేకుండా! బోధన సిబ్బంది నియామకాల భర్తీకి నోటిఫికేషన్..
![]() |
MJPTBCW బోధన సిబ్బంది నియామకాల భర్తీకి నోటిఫికేషన్ |
కరీంనగర్ జిల్లాలోని వనపర్తి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బి. సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ మహిళ డిగ్రీ కాలేజ్ లో తాత్కాలిక ప్రాతిపాదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియమాకాల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు, ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులను 09-12-2022 నాటికి సమర్పించవచ్చు. ఈ నియమాకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికివారికి రూ.45000/- జీతం గా చెల్లించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 20.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రనామి :- 4
2. జెనెటిక్స్ మరియు ప్లాంట్ బ్రీడింగ్ :- 2
3. సోయ్ సైన్స్ మరియు అగ్రికల్చర్ కెమిస్ట్రీ:- 2
4. ఎంటోమోలజీ :- 2
5. ప్లాంట్ పతోలజీ :- 2
6. హార్టికల్చర్ :- 2
7. అగ్రికల్చర్ ఇంజనీరింగ్:- 2
8. అగ్రికల్చర్ ఎకనామిక్ :- 2
9. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్:- 2
విద్యార్హత:-
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
Msc (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ అగ్రికల్చర్ స్టాటస్టిక్స్) సంబంధిత విభాకాలలో అర్హత కలిగి ఉండాలి.
కంప్యూటర్ (ఎం.ఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్సెల్) మొదలగు విభాగంలో అవగాహన ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ 40000/-నుండి 45000/- జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ:
14-12-2022 నుండి15-12-2022 తేదీల్లో
ఇంటర్వ్యూ వేదిక, సమయం :
6th ఫ్లోర్, DSS భవన్, మాసబ్ టాంక్, హైదరాబాద్
11.00am నుండి ప్రారంభం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తులు సమర్పించడానికి ఈమెయిల్: mjpadmissioncell@gmail.com
అధికారిక వెబ్సైట్: https://mjptbcwreis.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 02-12-2022.
దరఖాస్తుకు చివరి తేదీ :09-12-2022.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment