TSPSC GWD Recruitment 2022 | మాస్టర్ డిగ్రీతో గెజిటెడ్ నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి టిఎస్పిఎస్సి ప్రకటన |Check Full Details and Apply here..
![]() |
TSPSC గెజిటెడ్ నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్ను విడుదల చేస్తూ నియామకాలను చేపడుతూ వస్తోంది.. తాజాగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్(GWD) నందు ఖాళీగా ఉన్న 25 నాన్ గెజిటెడ్, 32 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి 06.12.2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోకల్ పరిధిలోని అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, సిలబస్.. మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 57.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
నాన్గెజిటెడ్ విభాగంలో..
1. టెక్నికల్ అసిస్టెంట్ (Hydrogeology) - 07,
2. టెక్నికల్ అసిస్టెంట్(Hydrology) - 05,
3. టెక్నికల్ అసిస్టెంట్(Geophysics) - 08,
4. ల్యాబ్ అసిస్టెంట్ - 01,
5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్అసిస్టెంట్ - 04..
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
గెజిటెడ్ విభాగంలో..
1. అసిస్టెంట్ Hydrometeorologist - 01,
2. అసిస్టెంట్ Chemist - 04,
3. అసిస్టెంట్ Geophysicist - 06,
4. అసిస్టెంట్ Hydrogeologist - 16,
5. అసిస్టెంట్ Hydrologist - 05..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ & బీఈ, బీటెక్, ఏంఈ, ఏంటెక్ (ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి : TSPSC Group-4 Notification for 9,168 Vacancies | TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ | Download Scheme of Examination and Syllabus here..
వయోపరిమితి:
• 01.07.2022 నాటికి 18 నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
• రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
• రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
• పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
• పేపర్-2 లో వాటర్ రిసోర్సెస్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
• మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.
• పరీక్షా సమయం (150+150) 300 నిమిషాలు.
• పేపర్-1 తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.
• పేపర్-2 ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
తప్పక చదవండి : ITI, Diploma తో 125 శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి, ప్రకటన | Online Apply here..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్టీల్ ఆఫ్ పే రూ.31,040 నుండి రూ.1,27,310 వరకు ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి ఉచితంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు + పరీక్ష ఫీజు రూ.200+120 =320.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment