రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RJC CET - 2023 | Apply Online here..
MJPTBCWRJC/RDC CET - 2023:
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు:
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2022-23)లో 10th చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా విద్య వసతి తో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఐఐటి, నీట్, ఎంసెట్, సిఎ, సిపిటి, క్లాట్ కోచింగ్ కూడా ఇస్తుంది. పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న ఇంటర్ గ్రూప్స్, పరీక్ష విధానం, మొదలగు పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ మీ కోసం..
6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here..
రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RDC CET - 2023 | Apply Online here..
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్ గురుకుల జూనియర్ కళాశాలలు :- 255,
- బాలురకు జూనియర్ కళాశాలలు :-130,
- మొత్తం 11360 సీట్లు కేటాయించారు.
- బాలికలకు జూనియర్ కళాశాలలు :-125.
- మొత్తం10560 సీట్లు కేటాయించారు.
మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ ఇంటర్ కళాశాలలో అందుబాటులో ఉన్నటువంటి గ్రూపుల పేర్లు :
- ఎంపీసీ/బైపిసి/ఎంఈసి/సిఈసి/హెచ్ఈసి/
వీటితో పాటు ఇతర ఒకేషనల్ గ్రూపులు..
- అగ్రికల్చర్ అండ్ క్రాఫ్ ప్రొడక్షన్
- కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్
- ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్
- కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ
- మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్
- మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
- ఫిజియోథేరపీ
- టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్
సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
అర్హత ప్రమాణాలుప్రమాణాలు :
- 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
- మహాత్మ జ్యోతి బాపులే హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం..
- గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకూడదు.
- అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000- మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఎంట్రన్స్ టెస్ట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్కు పిలుస్తారు.
- ఎంపికైన విద్యార్థిని, విద్యార్థులకు డిజిటల్ రూపంలో విద్యాబోధన అందించబడుతుంది..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
![]() | |
|
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.04.2023 వరకు.
హాల్ టికెట్ విడుదల తేదీ :: 20.04.2023.
రాత పరీక్ష నిర్వహించే తేదీ :: 29.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment