ఇంటర్మీడియట్ తో నైవేలీ లిగ్నైట్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష / ఫీజు లేదు | NLC India Limited Recruitment 2023 | Apply Online here..
నైవేలీ లిగ్నైట్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష / ఫీజు లేదు | చివరి తేదీ : 22.04.2023 | పూర్తివివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్ స్థాయి అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణ లను అందించడానికి, తమిళ్ నాడు రాష్ట్రంలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NLC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచి అభ్యర్థులు దరఖాస్తులను 22-04-2023 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, మొదలగునవి ముఖ్య తేదీలు మీకోసం.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC లకు బంపర్ అవకాశం..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 56.
 
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- నైవేలి యూనిట్లు - 25,
 - కార్పొరేట్ కార్యాలయం - 07,
 - బర్సింగ్సర్ ప్రాజెక్ట్ - 03,
 - ఎన్టిపిఎల్/ టూటీ కోరిన్ - 06,
 - ఎన్.యు.పి.పి.ఎల్, కాన్పూర్ - 05,
 - ప్రాంతీయ కార్యాలయం - 06,
 - తలబిరా ప్రాజెక్టు - 04,
 - సౌత్ పచ్వరా - 02.. మొదలగునవి.
 
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లు ఇంటర్మీడియట్ తో సిఎ/ సీఎంఏ విద్య అర్హతలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
 
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేదీ నాటికీ అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 - రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
 
ఎంపిక విధానం :
- అకడమీక్ విద్యార్హతల్లో కనపరిచిన మార్కుల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
 
దరఖాస్తు చేశారా? జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.22,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 01-04-2023 నుండి,ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 22-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment