Govt Job 2022 | 10+2 తో కేంద్ర ప్రభుత్వం సంస్థలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. పూర్తి వివరాలు.
Govt Job 2022 | 10+2 తో కేంద్ర ప్రభుత్వం సంస్థలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ ఉద్యోగం సదీస్తే లైఫ్ సెట్ ఐనట్టే..
నిరుద్యోగులకు శుభవార్త..!
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఆర్మీలో 10+2 టెక్నికల్ స్కీమ్-48 కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనను విడుదల చేసింది. ఆర్మిలో పరిమినెట్ కమిషన్ కు సంభందించి జనవరి 2023 ప్రారంభమయ్యే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ -48 కోర్సులో ప్రవేశాలకు భారత సైన్యం అవివాహిత పురుష అభ్యర్థుల నుండి 90పోస్టులను భర్తీ చేయాలని దరఖాస్తును కోరుతుంది. ఆసక్తి చూపు అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా సెప్టెంబర్ 21, 2022 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 90పోస్టులు
విద్యా అర్హతలు:
అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(మెయిన్స్)2022కు హాజరై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 16 ఏళ్ల వయస్సుకు తక్కువ ఉండకూడదు 19 ఏళ్ల వయస్సుకు ఎక్కువ వుండకూడదు.
ఎంపిక విధానం:
స్టేజ్-1, స్టేజ్-2, ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎక్సమినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
ఆగస్టు 22 2022 దరఖాస్తులు ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 21 2022 నాటికి ముగుస్తాయి.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 56,100రూ" నుంచి 1,77,500రూ" ల వరకు చెల్లిస్తారు.
అడదికారిక వెబ్ సైట్: https://www.jionindianarmy.nic.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment