RBI Job Alert 2022 | RBI రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
బీఈ, బీటెక్ అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నోట్ల ముద్రణ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ అర్హత ప్రమాణాల ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి వివరాలు.. మీకోసం.
Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 17.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ డిప్యూటీ మేనేజర్ - ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ విభాగంలో - 01,
◆ అసిస్టెంట్ మేనేజర్ - ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ విభాగంలో - 01,
◆ అసిస్టెంట్ మేనేజర్ - సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ విభాగంలో - 05,
◆ అసిస్టెంట్ మేనేజర్ - ఫైనాన్స్ & అకౌంట్ బ్యాక్గ్రౌండ్ విభాగంలో - 06,
◆ అకౌంట్ మేనేజర్ - (సెక్యూరిటీ) విభాగంలో - 04.. ఇలా మొత్తం 17 పోస్టులను రాత పరీక్ష లేకుండా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
వయోపరిమితి:
ఆగస్టు 31 2022 నాటికి అభ్యర్థుల, పోస్టు లను బట్టి వయస్సు 31 సంవత్సరాల నుండి 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదివి దరఖాస్తులు చేయండి.
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేవు.
◆ అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతల లలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా & అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
పోస్ట్ ను అనుసరించి బేసిక్ పే రూ.56,100 నుండి రూ.69,700/-వరకు అన్నీ అలవెన్స్ ల తో కలిపి సుమారు సంవత్సరానికి 20 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300/-
ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి ఉమెన్ ఎక్స్-సర్వీస్మెన్ మరియు స్టాప్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 08.10.2022.







చిరునామా:
The CFO cum CS,
Bharatiya Reserve Bank Note Mudran Private Limited,
NO.3 & 4, 1st Stage, 1st Phase, B.T.M. Layout, Bannerghatta Road Post Box number Post Box No. 2924, D.R. College P.O., Bengaluru - 560029.
అధికారిక వెబ్సైట్ :: https://www.brbnmpl.co.in/careers/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment