Special Recruitment for SC/ ST/ OBC(NCL)/ PwBD - 2022 | గెయిల్ ఇండియా లిమిటెడ్ 72 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిలు మిస్సవ్వకండి.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన గెయిల్ ఇండియా లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిలు ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గేయిల్ ఇండియా వర్క్ సెంటర్లు యూనిట్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు పైన పేర్కొన్నటువంటి స్పెషల్ కేటగిరీల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 15, 2022 వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
BHEL 60 వేల జీతంతో 150 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 77.
విభాగాల వారీగా ఖాళీలు:
★ ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిల కు మాత్రమే.
◆ మేనేజర్ (F & S) - 1,
◆ మేనేజర్ (Mktg-CMR) - 2,
◆ మేనేజర్ (మార్కెటింగ్-ఇంటర్నేషనల్ LNG & షిప్పింగ్) - 3,
◆ సీనియర్ ఇంజనీర్ (మెకానికల్) - 6,
◆ సీనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 3,
◆ సీనియర్ ఇంజనీర్ (కెమికల్) - 2,
◆ సీనియర్ ఇంజనీర్ (GAILTEL TC/TM) - 5,
◆ సీనియర్ ఇంజనీర్ (బాయిలర్ ఆపరేటర్) - 3,
◆ సీనియర్ ఆఫీసర్ (F & S) - 5,
◆ సీనియర్ ఇంజనీర్ (సివిల్) - 2,
◆ సీనియర్ ఆఫీసర్ (C & P) - 4,
◆ సీనియర్ ఆఫీసర్ (BIS) - 5,
◆ సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) - 7,
◆ సీనియర్ ఆఫీసర్ (HR) - 8,
◆ సీనియర్ ఆఫీసర్ (F & A) - 3,
◆ సీనియర్ ఆఫీసర్ (CC) - 2,
◆ ఆఫీసర్ (లాబరేటరీ) - 3,
◆ ఆఫీసర్ (OL) - 2,
◆ సీనియర్ ఇంజనీర్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 1,
◆ ఆఫీసర్ (OL) - 1,
◆ సీనియర్ సూపర్డెంట్ (హిందీ) - 1,
◆ సీనియర్ అకౌంటెంట్ - 2,
◆ సీనియర్ సూపర్డెంట్ (HR) - 1,
50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
◆ సీనియర్ కెమిస్ట్రీ - 1,
◆ ఫర్ మెన్ (ఎలక్ట్రికల్) - 1,
◆ ఫోర్ మెన్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 1,
◆ ఫోర్ మెన్ (మెకానికల్) - 2.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిప్లమా, బీఈ/ బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకాం, సిఎ, ఎంసిఏ, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యు, ఎంఎస్సి.. మొదలగు విద్యార్హతలు కలిగి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ఇంటర్ తో 540 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39 సంవత్సరాలు మించకుండా ఉండాలి,
ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, పిడబ్ల్యుడిల స్పెషల్ రిక్రూట్మెంట్ కాబట్టి వయోపరిమితిలో సడలింపు లను వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ను చదవండి.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు రూ.200/-.
10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, ఫిజికల్ అండ్ ఎండ్యూరెన్స్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.35,000/- నుండి రూ.1,60,000/- అన్నీ అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.gailonline.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment