SSC Job Alert 2022 | కేంద్రం నుండి భారీ ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..!
TS Study Circle Free Coaching | తెలంగాణ స్టడీ సర్కిల్ 2023 లో జరగబోయే Banking, RRB మరియు SSC తో సహా పలు కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువతకు ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖ, విభాగాలలో ఖాళీగా ఉన్న 35 రకాల గ్రూప్-బి, గ్రూప్-సి కేడర్ లో 20వేల పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్౼2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆసక్తి, అర్హత వున్న పురుష మరియు మహిళ అభ్యర్థులు అక్టోబర్ 08 2022లోగా ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
ఖాళీగా ఉన్న పోస్టులు: 20వేల పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. అకౌంటెంట్,
2. డివిజనల్ అకౌంటెంట్,
3. అసిస్టెంట్,
4. టాక్స్ అసిస్టెంట్,
5. అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్,
6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
7. సబ్ ఇన్స్పెక్టర్,
8. జూనియర్ స్టాటికల్ ఆఫీసర్,
9. పోస్టల్ అసిస్టెంట్,
10. క్లర్క్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Tata Elxsi Jobs 2022 | హైదరాబాద్ వేదికగా టాటా సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రిజిస్టర్ అవండిలా..
విద్యార్హతలు:
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
గ్రూప్-సీ అభ్యర్థులకు 18-27 ఏళ్ళు, గ్రూప్-బీ అభ్యర్థులకు 18-30 ఏళ్ళు, మిగతా పోస్టుల అభ్యర్థులకు 18-32 ఏళ్ల మధ్య వయస్సు(SC మరియు STలకు 05సంవస్సరాలు, OBC మరియు ex-serviceman అభ్యర్థులకు 03సంవస్సరాల వయసు సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు విదానం:
దరఖాస్తును ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
BGCL Permanent Vacancies Recruitment 2022 | డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు సెప్టెంబర్ 17 2022 నుంచి ప్రారంభం.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 13 2022 నాటికి ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.100/-
మహిళ, SS, ST, PWD, మరియు Ex-serviceman అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించ కూడదు.
ఎంపిక విదానం:
అభ్యర్థులను పరీక్షల ఆధారంగా (టైర్-01, టైర్-02) రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
To Join 
WhatsApp                  Click Here
To Join 
Telegram Channel    Click Here
To Subscribe 
          Click Here
To Join 
Facebook                   Click Here
To Join 
Instagram                   Click Here
To Join 
Twitter                        Click Here
About to 
          Click Here
పరీక్ష తేదీలు:
టైర్-1 పరీక్ష తేదీ డిసెంబర్ 2022 లో నిర్వహిస్తారు.
టైర్-2 పరీక్ష తేదీని త్యరలో ప్రకటిస్తారు.
అధికార వెబ్ సైట్: https://ssc.nic.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చది. 
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment