TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని రెండు జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 31.10.2022 వరకు స్వీకరించడం ఉంది ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు వివరాలు మీకోసం. విడివిడిగా దిగువన ఇవ్వడం జరిగింది.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 127 శాశ్వత సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
మహబూబాబాద్ జిల్లా కోర్టు నోటిఫికేషన్ వివరాలు:
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ సీనియర్ అసిస్టెంట్ - 01,
◆ జూనియర్ అసిస్టెంట్ - 02,
◆ టైపిస్ట్ - 02,
● డ్రైవర్ - 01,
◆ ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) - 04.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ (లేదా) ఇనిస్టిట్యూట్ నుండి 7వ తరగతి, 10వ తరగతి తత్సమాన, గ్రాడ్యుయేషన్, టైపింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం మొదలగు విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ అక్టోబర్ 31 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
ఎంపిక విధానం:
◆ వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష/ ఇంటర్వ్యూ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
◆ ఈ రాత పరీక్ష ఎంపిక పరీక్షలకు సంబంధించిన సమాచారం దరఖాస్తు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లకు ముందస్తు సమాచారం, అందజేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.22,750/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
అధికారిక వెబ్సైట్ :: https://districts.ecourts.gov.in/mahabubabad
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను (రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్) ద్వారా ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా:
PRL. District and Session Judge, Mahabubabad.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31.10.2022.
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
నిజామాబాద్ జిల్లా కోర్టు నోటిఫికేషన్ వివరాలు:
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ సీనియర్ సూపరిటెండెంట్ల్ - 01,
◆ సీనియర్ అసిస్టెంట్ - 01,
◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 - 01
◆ జూనియర్ అసిస్టెంట్ - 02,
◆ టైపిస్ట్ - 02,
● డ్రైవర్ - 01,
◆ ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) - 04.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
విద్యార్హత:
పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ (లేదా) ఇనిస్టిట్యూట్ నుండి 7వ తరగతి, 10వ తరగతి తత్సమాన, గ్రాడ్యుయేషన్, టైపింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం మొదలగు విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
ఎంపిక విధానం:
◆ వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష/ ఇంటర్వ్యూ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
◆ ఈ రాత పరీక్ష ఎంపిక పరీక్షలకు సంబంధించిన సమాచారం దరఖాస్తు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లకు ముందస్తు సమాచారం, అందజేస్తారు.

గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://districts.ecourts.gov.in/nizamabad
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను (రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్) ద్వారా ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా:
PRL. District and Session Judge, Nizamabad.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31.10.2022.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment