Indian Govt Job's 2022 | భారత నౌకదళంలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)ఆఫీసర్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: 10తో 321 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా..
భారత నౌకదళంలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)ఆఫీసర్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 217ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు అక్టోబర్ 21, 2022 నుంచి నవంబర్ 06, 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
ఖళీగా ఉన్న పోస్టులు : 217
పోస్ట్ పేరు : షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఎస్సీ(ఐటీ), బికామ్, పీజీ డిప్లోమా, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంఎస్సి(ఐటీ), కమర్షియల్ ఫైలేట్ లైసెన్స్ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శరీర దృఢత్వం ఉండాలి.
వయో పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 02, 1998 నుంచి జూలై 01, 2004 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21, 2022 ప్రారంభం.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 06, 2022 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
ఎంపిక విధానం:
డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యూమెంటేషన్, రాత పరీక్ష మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా తుది ఎంపికలు జరుగుతుంది.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100/- వరకు వేతనంగా లభిస్తుంది.







అధికార వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment