BEL Machilipatnam Permanent basis Recruitment 2022 | AP, TS - ITI, Diploma Holders Apply Online.
Job Alert 2022 | ఐటీఐ మరియు ఇంజినీరింగ్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఐటీఐ, ఎస్ ఎస్ ఎల్ సీ, డిప్లోమా మరియు ఇంజినీరింగ్ అర్హతతో ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైని) మరియు టెక్నిషియన్ 21పోస్టులకు గాను అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ దరఖాస్తులకు 23 సెప్టెంబర్2022 చివరి తేదీగా ప్రకటించారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 21పోస్టులు
TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి..
విభాగాల వారీగా ఖాళీలు:
టెక్నిషియన్(మేసినెస్ట్,టర్నర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్): 17పోస్టులు
ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైని) (ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్, మెకానికల్): 04పోస్టులు, మొత్తం 21పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హతలు:
సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఎస్ఎస్ఎల్సీ, డిప్లోమా మరియు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 01 జూన్ 2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు ప్రారంబించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 23 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ఎంపికైన ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైని) అభ్యర్థులకు 24,500రూ" నుండి 90,000 వరకు,
టెక్నిషియన్ అభ్యర్థులకు 21,500రూ" నుండి82,000 వరకు చెల్లింపులు వుంటాయి.
అదికారిక వెబ్ సైట్: https://www.bel-india.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment