CCL 10th, 12th Pass Jobs - 2022 | 10, Inter, ITI తో 635 ఉద్యోగాల భర్తీకి (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్, టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా, వివిధ విభాగాల్లో మొత్తం 635 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2022 నుండి, అక్టోబర్ 10, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఇది కూడా చదవండి :: హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 635.
విభాగాల వారీగా ఖాళీలు:
★ ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో..
◆ ఎలక్ట్రీషియన్ - 200,
◆ ఫిట్టర్ - 150,
◆ మెకానిక్ డీజిల్ - 50,
◆ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 20,
◆ మెకానిక్ - 10,
◆ టర్నర్ - 10,
◆ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ - 10,
◆ సెక్రటేరియల్ అసిస్టెంట్ - 10,
ఇది కూడా చదవండి :: KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే..
◆ అకౌంటెంట్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 45,
◆ వెల్డర్ - 30,
◆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ (ITCSM) - 10,
◆ ప్లంబర్ - 05.. మొదలగునవి.
★ ఫ్రెషర్ అప్రెంటిస్ విభాగంలో..
◆ మెకానికల్ లేబరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ) - 15,
◆ మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ) - 10,
◆ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ - 05,
◆ డ్రెస్సెర్ - 05,
◆ సర్వేయర్ - 10,
రిజిస్ట్రేషన్ కోసం అప్రెంటిస్షిప్ పోర్టల్ ఎప్పుడు తెరిచి ఉంటుంది గమనించండి.
◆ వైర్ మెన్ - 10,
◆ మల్టీ మీడియా మరియు వెబ్ డిజైనర్ - 05,
◆ మెకానిక్ రిపేర్ అండ్ మెయిన్టెనెన్స్ ఆఫ్ వెహికల్ - 05,
◆ మెకానిక్ (ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్) - 05,
◆ మెకానిక్ ఎర్త్ మూవింగ్ మిషనరీ - 05,
◆ వెల్డర్ - 10.. మొదలగునవి. ఇలా మొత్తం 635 ఖాళీలను భక్తికి ప్రకటించారు.
రాత పరీక్ష :: లేదు
ఇది కూడా చదవండి :: Railway School - Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ఆధారంగా, టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
గౌరవ వేతనం :: ఈ అప్రెంటిస్ శిక్షణ లకు ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్ విభాగాలను అనుసరించి రూ.6000/- నుండి రూ.9000/-వరకు ప్రతి నెల టైం ఫ్రెండ్ రూపంలో శిక్షణ పూర్తయ్యేంత వరకూ జీతంగా చెల్లిస్తారు.
శిక్షణ కాలం ::
★ ట్రేడ్ అప్రెంటీస్ లకు 1 సంవత్సరం.
★ ఫ్రెషర్ అప్రెంటిస్ లకు 2 సంవత్సరాలు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన (లేదా) ఇంటర్మీడియట్ తో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) (లేదా) స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) నుండి సంబంధిత ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఆగస్టు 01, 2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
◆ అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ ఆధారంగా, షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు







అధికారిక వెబ్సైట్ :: https://www.centralcoalfields.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ ను సందర్శించే వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/
◆ తదుపరి యూజర్ ఐడి, పాస్వర్డ్ ల ఆధారంగా లాగినై దరఖాస్తును విజయవంతంగా సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.09.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.10.2022.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment