TS MHSRB Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! 1,147 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply Online here..
![]() |
రాత పరీక్ష లేకుండా! 1,147 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్!
రాత పరీక్ష లేకుండా! 1,147 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
విభాగాల వారీగా ఖాళీల వివరాలతో పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్ శాఖల్లో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి "జనరల్ రిక్రూట్మెంట్" ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరిచగల అభ్యర్ధులు 20.12.2022 నుండి 05.01.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఎంపిక వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ..
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1,147.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు :
అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రో బయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ (టాక్సికాలజీ), బయో కెమిస్ట్రీ, ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్, అనస్తీసియా, రేడియో డయాగ్నోసిస్, రేడియేషన్ ఆంకాలజీ, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, డెర్మటాలజీ, ఒబెస్టిట్రిక్స్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్, ఈ.ఎన్.టి, హాస్పిటల్ అడ్మిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, కార్నియా సర్జరీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ.. మొదలగునవి.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
✓ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన మెడికల్ విభాగంలో M.Sc, M.S, M.D, DNB, Ph.D అర్హతలు కలిగి ఉండాలి.
✓ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
✓ ప్రభుత్వ ఆసుపత్రుల్లో/ సంస్థల్లో ఔట్సోర్స్ బేసిక్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 18 నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
✓ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ అభ్యర్థులను 100 పాయింట్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
✓ సంబంధిత విభాగంలో విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభకు 80 పాయింట్ల,
✓ ప్రభుత్వ సంస్థల్లో/ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నిర్వర్తించిన విధులకు 20 పాయింట్ల..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు రూ.500/-.
✓ పరీక్ష ఫీజు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment