DSSSB - 632 Teaching, Non-Teaching Staff Recruitment 2022 | టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త చెప్పింది! టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో మొత్తం 632 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 19, 2022 నుండి నవంబర్ 18 ,2022 మధ్య సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం అకడమిక్ విద్యార్హతలకు ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 632.
తప్పక చదవండి :: డిగ్రీ అర్హతతో హైదరాబాద్ డవలప్మెంట్ సంస్థలలో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ లైబ్రేరియన్ - 100,
◆ అసిస్టెంట్ టీచర్(నర్సరీ) - 04,
◆ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(కంప్యూటర్ సైన్స్) - 106,
◆ డొమెస్టిక్ సైన్స్ టీచర్ - 201,
◆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 221.. ఇలా మొత్తం 632 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తప్పక చదవండి :: 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
విద్యార్హతలు:
◆ లైబ్రేరియన్ పోస్టులకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ (లేదా) తత్సమాన డిప్లమా లైబ్రరీ సైన్స్ అర్హతతో.. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
◆ అసిస్టెంట్ టీచర్ (నర్సరీ) పోస్టులకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో D.Ed/B.Ed అర్హత కలిగి ఉండాలి.
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్ సైన్స్) పోస్టులకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ బీటెక్ అర్హతలు కలిగి ఉండాలి.
◆ డొమెస్టిక్ సైన్స్ టీచర్ పోస్టులకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డొమెస్టిక్ సైన్స్/ హోమ్ సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
◆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిగ్రీ తో B.P.Ed అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.
ప్రభుత్వ నిబంధనల మేరకు అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) శాశ్వత ఉద్యోగాలు..
ఎంపిక విధానం:
రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
◆ మల్టిపుల్ చాయిస్ రూపంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
◆ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమేటిక్ & న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ & కాంప్రెహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ ప్రతి విభాగం నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా 3154 రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు Pay Level 7 ప్రకారం రూ.44,900/- నుండి 1,42,400/- వరకు ప్రతినెలా అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
◆ రిజర్వేషన్ వర్గాలవారికి (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మాజీ-సైనికులు మరియు మహిళలకు) దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank
అధికారిక వెబ్సైట్ :: https://dsssb.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment