Job Alert 2022 | డిగ్రీ అర్హతతో హైదరాబాద్ డవలప్మెంట్ సంస్థలలో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
డిగ్రీ అర్హతతో డవలప్మెంట్ సంస్థలలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
తప్పక చదవండి :: 10+2 అర్హతతో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు శుభవార్తను చేపుతూనే ఉంది. దీనిలో భాగంగా హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) శాఖ ఒప్పంద ప్రాతిపదికన వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ 13 పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తును కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 27, 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు యొక్క డీడీని నవంబర్ 03, 2022లోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా; ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 70 గ్రూప్-'సి' జూనియర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 13పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
1. డైరెక్టర్(ఎంఐఎస్): 01పోస్టు
2. సీనియర్ పీహెచ్పీ డవలపర్: 03పోస్టులు
3. పీహెచ్పీ డవలపర్: 02పోస్టులు
4. సీనియర్ పైతాన్ డవలపర్: 02పోస్టులు
1. కేబీ టెక్ సపోర్ట్ టీమ్: 05పోస్టులు
తప్పక చదవండి :: బ్యాచిలర్ డిగ్రీతో ప్రభుత్వ 33 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివి..
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ మరియు పీజీ ఉత్తీర్ణతతో పాటు కనీస పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
డైరెక్టర్ పోస్టుకు 55సం", మిగిలిన పోస్టులకు 35సం" లకు మించకూడదు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబిసి, ఈడబ్లూఎస్ లకు రూ.300/-
SC, ST, PHC అభ్యర్థులకు ఫీజు మినహాయించారు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
27, అక్టోబర్ 2022న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు యొక్క డీడీని సమర్పించే చివరి తేదీ: నవంబర్ 03, 2022.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది







గౌరవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లింపులు ఉంటుంది.
అధికార వెబ్ సైట్ :: http://nirdpr.org.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment