DPS DAE 70 Group 'C' Junior Assistant Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో 70 గ్రూప్-'సి' జూనియర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10th/ Inter/Degree అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉన్నది. తాజాగా గ్రాడ్యుయేషన్ తో జూనియర్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 20, 2022 నుండి నవంబర్ 10, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ గ్రూప్ 'సి' ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం,మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: ఇంటర్ డిగ్రీ తో శాశ్వత కొలువుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు లింకు ఇదే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 70.
పోస్ట్ పేరు: జూనియర్ ఫర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్, గ్రూప్-'సి' నాన్-గేజిటెడ్.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ (లేదా) కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ (లేదా) మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
వయోపరిమితి:
నవంబర్ 10 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. అవి; టైర్-1, టైర్-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్ మొదలగునవి.
తప్పక చదవండి :: బ్యాచిలర్ డిగ్రీతో ప్రభుత్వ 33 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివి..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళ/ మాజీ సైనికులకు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: Govt Job Alert - 2022 | గ్రాడ్యూయేట్ లకు అలర్ట్! ఈ భారత ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి..







అధికారిక వెబ్సైట్: https://www.dpsdae.gov.in/ & https://dpsdae.formflix.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.11.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి / https://dpsdae.formflix.in/
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment