SSC - 73,333 Vacancies Recruitment 2022 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: డిగ్రీ తో 92 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో(డిపార్ట్మెంట్) ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2022 లో భాగంగా 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదేవిధంగా త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించారు. ఈ కాళీ యొక్క పూర్తి వివరాలు దిగువన..







ఖాళీల వివరాలు:
తప్పక చదవండి :: GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank
మొత్తం పోస్టుల సంఖ్య :: 73,333.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ::
1. ◆ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (మినిస్ట్రీ ఆఫ్ కల్చర్) - 40,
2. ◆ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (JE) - 1332,
3. ◆ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ - 4,
4. ◆ క్యాబినెట్ సెక్రటేరియట్ - 11,
5. ◆ క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (MOD) - 142,
6. ◆ CBDT (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ) - 2364,
7. ◆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ - 60,
8. ◆ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ) - 2777,
9. ◆ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ - 36,
తప్పక చదవండి :: TSCAB - తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.
10. ◆ సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ M/O HRD - 6,
11. ◆ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ - 5,
12. ◆ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ - 4,
13. ◆ సెంట్రల్ వాటర్ కమిషన్ (JE) - 184,
14. ◆ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ - 15,
15. ◆ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ - 87,
16. ◆ CPWD (JE) - 1563,
17. ◆ కస్టమ్స్, ఏక్సిస్ & సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ - 34,
18. ◆ D/O కామర్స్ M/O కామర్స్ & ఇండస్ట్రీ - 23,
19. ◆ D/O కన్జ్యూమర్ ఎఫైర్స్ - 14,
20. ◆ D/O ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ - 3,
21. ◆ D/O ఫోరెన్సిక్ సెక్స్ సైన్స్ సర్వీస్ - 17,
22. ◆ D/O సైన్స్ & టెక్నాలజీ - 34,
23. ◆ ఢిల్లీ పోలీస్ - 7550,
24. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పోలీస్ అండ్ ప్రమోషన్ (D/O కామర్స్ & ఇండస్ట్రీ) - 5,
25. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కరప్షన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ (M/O అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్) - 13,
26. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ (M/O ఫిషరీస్ అనిమల్ హస్బెండ్ అండ్ డైరీయింగ్) - 2,
27. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ (M/O లా & జస్టిస్) - 9,
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
28. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ - 1,
29. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ & గంగా రెజ్యూవెనషన్ (మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి) - 13,
30. ◆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DRT) - 36,
31. ◆ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ (M/O డిఫెన్స్) - 1,
32. ◆ డైరెక్టరేట్ జనరల్ నేషనల్ క్యాడేట్ కార్ప్స్ (MOD) - 39,
33. ◆ DOPT (A.S.O. CSS) - 982,
34. ◆ DOPT (CSSS) - 223,
35. ◆ DTE జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (M/O డిఫెన్స్) - 48,
36. ◆ ఎలక్షన్ కమిషన్ - 51,
తప్పక చదవండి :: APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
37. ◆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ - 30,
38. ◆ IHQ MOD (Navy)/ DTE ఆఫ్ సివిలియన్ మ్యాన్పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్మెంట్ (DCMPR) - 26,
39. ◆ ఇండియన్ కోస్ట్ గార్డ్ - 8,
40. ◆ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (౦/౦ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటలర్జీ ) - 24,
41. ◆ ఇంటెలిజెన్స్ బ్యూరో - 140,
42. ◆ LBSNAA - 5,
43. ◆ M/O సివిలైజేషన్ - 18,
44. ◆ M/O కమ్యూనికేషన్స్ (D/O టెలీకమ్యూనికేషన్స్) O/O CGCA - 68,
45. ◆ M/O కమ్యూనికేషన్స్ (డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్) - SPN - 9955,
తప్పక చదవండి :: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 18,000 జీతంతో 57 పోస్టుల భర్తీకి ప్రకటన.
46. ◆ M/O కార్పొరేట్ అఫైర్స్ - 9,
47. ◆ M/O కల్చర్ - 11,
48. ◆ M/O డెవలప్మెంట్ ఆఫ్ నాట్ ఈస్ట్రన్ రీజియన్ - 7,
49. ◆ M/O ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 17,
50. ◆ M/O ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ & క్లైమేట్ చేంజె - 30,
51. ◆M/O హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (DGHS) - 75,
52. ◆ M/O హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ - 88,
53. ◆ M/O ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ - 33,
54. ◆ M/O లేబర్ & ఎంప్లాయిమెంట్ - 147,
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
55. ◆ M/O లా & జస్టిస్ (లెజిస్లేటివ్ DEPTT) - 5,
56. ◆ M/O షిప్పింగ్ - 43,
57. ◆ M/O స్టాటిస్టిక్స్ & ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (Admn-III) - 55,
58. ◆ M/O స్టాటిస్టిక్స్ & ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (SSS) - 38,
59. ◆ M/O టెక్స్టైల్ - 37,
60. ◆ MES - ARMY HQRS (JE) - 2963,
61. ◆ మినిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్ వెల్ఫేర్ - 107,
62. ◆ మినిస్టరీ ఆఫ్ ఆయుష్ - 1,
63. ◆ మినిస్టరీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - 3,
తప్పక చదవండి :: IRCTC 10Th Pass 80 Vacancies Recruitment 2022 | IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే..
64. ◆ మినిస్టరీ ఆఫ్ కోల్ - 14,
65. ◆ మినిస్టరీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ - 15,
66. ◆ మినిస్టరీ ఆఫ్ కమ్యూనికేషన్స్ (డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్) - (Admn) - 99,
67. ◆ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ (DoT and Department of Post) - 382,
68. ◆ మినిస్టరీ ఆఫ్ కామర్స్ Aff., ఫుడ్, & పబ్లిక్ Dist. - 8,
69. ◆ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ - 9,
70. ◆ మినిస్టర్ ఆఫ్ కల్చర్ - 768,
71. ◆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - 1124,
72. ◆ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ (O/O THE JS & CAO) AFHQ - 520,
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
73. ◆ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ (DGQA-NAVAL) - 27,
74. ◆ మినిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండ్ రీజియన్ - 1,
75. ◆ మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్స్ - 550,
76. ◆ మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (IMD) - 36,
77. ◆ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎర్లీయర్ M/O హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్) - 102,
78. ◆ మినిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 17,
79. ◆ మినిస్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ & ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ - 133,
80. ◆ మినిస్టరీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ - 308,
81. ◆ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ - 1861,
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
82. ◆ మినిస్టరీ ఆఫ్ ఫిషరీస్ యానిమల్ హజ్బెండరీ అండ్ డైరీయింగ్ - 27,
83. ◆ మినిస్టర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ - 217,
84. ◆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ - 28825,
85. ◆ మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ అఫైర్స్ - 862,
86. ◆ మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ - 83,
87. ◆ మినిస్టరీ ఆఫ్ జల్ శక్తి (D/O డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్; D/O వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యూవెనషన్) - 148,
88. ◆ మినిస్టరీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయ్మెంట్ - 107,
89. ◆ మినిస్టరీ ఆఫ్ లా & జస్టిస్ - 5,
90. ◆ మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ - 13,
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
91. ◆ మినిస్టరీ ఆఫ్ మైన్స్ - 695,
92. ◆ మినిస్టరీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ - 1,
93. ◆ మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్ - 153,
94. ◆ మినిస్టరీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ - 2,
95. ◆ మినిస్టరీ ఆఫ్ పవర్ - 78,
96. ◆ మినిస్టరీ ఆఫ్ రైల్వే - 78,
97. ◆ మినిస్టరీ ఆఫ్ రైల్వేస్ - 12,
98. ◆ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ - 10,
99. ◆ మినిస్టర్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ - 29,
తప్పక చదవండి :: 10, Inter, ITI తో 635 ఉద్యోగాల భర్తీకి (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
100. ◆ మినిస్టరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ & ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ - 61,
101. ◆ మినిస్టరీ ఆఫ్ స్టీల్ - 9,
102. ◆ మినిస్టరీ ఆఫ్ టెక్స్టైల్ - 63,
103. ◆ మినిస్టరీ ఆఫ్ టూరిజం - 24,
104. ◆ NARCOTICS CONTROL BUREAU - 205,
105. ◆ నేషనల్ కమ్యూనికేషన్ ఫర్ మైనారిటీస్ - 2,
106. ◆ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ - 9,
107. ◆ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ - 10,
108. ◆-నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - 35,
109. ◆ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - 5,
తప్పక చదవండి :: భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
110. ◆ ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ (MSNE) - 90,
111. ◆ ఆఫీస్ ఆఫ్ ది కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా - 3218,
112. ◆ ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ - 399,
113. ◆ ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ( DGAFMS) - 3,
114. ◆ రాజ్ భాషా విభాగ ( MAH) డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ - 100.
115. ◆ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా - 104,
116. ◆ VICE. PRESIDENT'S SECTT - 1,
117. ◆ వాయిస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ - 1.
ఇలా మొత్తం 117 విభాగాల్లో కలిపి 73,333 ఖాళీలను ప్రకటించారు.
తప్పక చదవండి :: ఫ్రెషర్స్ కు అలర్ట్! ప్రభుత్వ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
అధికారిక నోటిఫికేషన్(విభాగాల వారీగా ఖాళీలతో)
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియ, గౌరవ వేతన వివరాలను.. త్వరలో విడుదల చేయనున్నారు.
అధికారిక వెబ్సైట్ : https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్(విభాగాల వారీగా ఖాళీలతో) :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment