Indian Air Force Technical Trades Recruitment 2023 | 10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ | Check Important Dates here..
10th, ఇంటర్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 108 ట్రేడ్ పోస్టుల భర్తీ |
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెన్త్ ఇంటర్ తో ఖాళీగా ఉన్నా 108 వివిధ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ అప్రెంటిస్షిప్ ప్రవేశాలకు జనవరి 5, 2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి తగిన సూచనలు దిగువన ఇవ్వబడినవి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తిగా తెలుసుకోండి. రాత పరీక్ష ద్వారా ఈ అప్రెంటిస్షిప్ ప్రవేశాలకు ఎంపికలు చేయనున్నారు.. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.8,855/- స్కాలర్షిప్ రూపంలో గౌరవ వేతనం కూడా అందిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 108.
కోర్స్ పేరు/ నెంబర్: A4 TWT Entry.
విభాగాల వారీగా ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు:
1. మెకానిస్ట్ - 03,
2. షీట్ మెటల్ - 15,
3. వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 04,
4. మెకానిక్ రేడియో రాడార్ ఎయిర్ క్రాఫ్ట్ (లేదా) ఎలక్ట్రానిక్ మెకానిక్ - 13,
5. కార్పెంటర్ - 02,
6. ఎలక్ట్రీషియన్ ఎయిర్ క్రాఫ్ట్ - 33,
7. ఫిట్టర్/ మెకానిక్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ - 38.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి..
✓ 10వ తరగతి, ఇంటర్మీడియట్/ మెట్రిక్యులేషన్, సమాన అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ అవసరం.
వయోపరిమితి:
ఏప్రిల్ 1, 2023 నాటికి..
✓ జనరల్ అభ్యర్థులకు 14 నుండి 21 సంవత్సరాలు,
✓ ఓ బి సి లకు 14 నుండి 21 సంవత్సరాలు,
✓ ఎస్సీ/ ఎస్టీలకు 14 నుండి 26 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ ఎత్తు: 137 సెంటీమీటర్లు,
✓ బరువు 24.5 పేజీలు..
ఎంపిక విధానం:
✓ రాత పరీక్ష మరియు సంబంధిత విభాగంలో ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
✓ అలాగే 10వ/ 12వ/ ఐటిఐ అకడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ ను పరిగణలోకి తీసుకుంటారు.
✓ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జాబితా ప్రకటించి, తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం రూ.8,855/- ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో ఉచితంగా చెల్లిస్తారు.
తాజా ఉద్యోగాలు!
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
✓ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ముందుగా అధికారిగా అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్ సైట్ ను సందర్శించండిసందర్శించండి.
✓ అధికారిక అప్రెంటిస్ వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
✓ ఇప్పటికే అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగిన అభ్యర్థులు.. సంబంధిత వివరాల ఆధారంగా లాగినై దరఖాస్తులను సమర్పించవచ్చు.
✓ అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి లేని అభ్యర్థులు.. రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✓ ఈ అప్రెంటిస్షిప్ ప్రవేశాలకు రాతపరీక్ష నిర్వహించి తేదీ : 26 ఫిబ్రవరి 2023 నుండి 1 మార్చి 2023 వరకు.
✓ మెరిట్ జాబితాను ప్రకటించిన తేదీ : 3 మార్చి 2023.
✓ కోర్స్ శిక్షణలు ప్రారంభించు తేదీ : ఏప్రిల్ 3 2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment