RRC CR 2,422 Vacancies Recruitment 2022 | 10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ | Check Online Application Process here..
RRC CR 2,422 Vacancies Recruitment 2022 | 10th & ఐటీఐ ఉత్తీర్ణతతో సెంట్రల్ రైల్వే లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త.!
ముంబయి ప్రధాన కేంద్రముగాగల సెంట్రల్ రైల్వేలో పదో తరగతి మరియు ఐటీఐ అర్హతతో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్ మరియు యూనిట్లలో వివిధ విభాగాలలో 2422 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఏడాది శిక్షణా నిమిత్తం దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 15, 2022 నుంచి జనవరి 15, 2023 వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు సంఖ్య : 2,422.
క్లస్టర్ ల వారీగా ఖాళీలు:
✓ ముంబయి క్లస్టర్: 1659పోస్టులు
✓ భోపాల్ క్లస్టర్: 418పోస్టులు
✓ పుణె క్లస్టర్: 266పోస్టులు
✓ షోలాపూర్ క్లస్టర్: 79పోస్టులు
2,422 ఖాళీలు ఈ క్రింది ట్రేడుల్లో అందుబాలటులో ఉన్నాయి. అవి;
1. పిట్టర్,
2. ఎలక్ట్రీషియన్,
3. మెకానికల్,
4. కార్పెంటర్,
5. మేషనిస్ట్,
6. కంప్యూటర్ ఆపరేటింగ్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్,
7. పెయింటర్,
8. వెల్డర్,
9. షిట్ మెటల్ వర్కర్,
10. మెకానిక్ మెషన్ టూల్స్ మైంటనేన్స్.. మొదలగునవి.
శిక్షణా వ్యవది: 01 సంవస్సరం .
విద్యార్హతలు:
పదో తరగతి మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత.
తాజా ఉద్యోగాలు!
వయో - పరిమితి:
✓ అభ్యర్థులకు డిసెంబర్ 15, 2022 నాటికి 15-24 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
✓ రెజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అదికరిక నోటిఫికేషన్ దరఖాస్తు చేసే ముందు తప్పక చదవండి.
ఎంపిక విధానం:
మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు డాక్యుమెంటేషన్ ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
10+ITI తో రాతపరీక్ష లేకుండా! 2,422 అప్రెంటిస్ ల భర్తీ | Check Online Application Process here.. |
దరఖాస్తులు ప్రారంభం:
దరఖాస్తులు డిసెంబర్ 15, 2022 ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేదీ:
జనవరి 15, 2023 దరఖాస్తు చివరి తేదీ.
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ఫీజు రూ.100/- చెల్లించాలి,
✓ రిజర్వేషన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://rrccr.com/Home/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment