SLPRB AP Recruitment 2022 | ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన | Online Apply here..
ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన |
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు నోటిఫికేషన్లను జారీ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తుంది.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా (జూన్ ల వారీగా) విస్తరించిన జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లాల్లో సబ్ ఇన్స్పెక్టర్-411, సివిల్ కానిస్టేబుల్-6100 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిరుద్యోగ యువత నవంబర్ 30, నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య:: 6511.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా & పురుష) విభాగంలో - 411.
✓ సివిల్ కానిస్టేబుల్ (మహిళా & పురుష) విభాగంలో - 6100.
1. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు - 315,
2. రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు - 96,
3. కానిస్టేబుల్ సివిల్ - 3,580,
4. ఏపీఎస్పీ పోస్టులు - 2,520.. మొదలగునవి
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022, నాటికి 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి, పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ దిగువన యున్నది చూడండి.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక లు ఉంటాయి.
✓ ప్రాథమిక పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
✓ 200 ప్రశ్నలు అడుగుతారు.
• అర్ధమెటిక్స్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
✓ శారీరక దారుఢ్య పరీక్షలు లో భాగంగా.. సివిల్ ఎస్ఐ అభ్యర్థులకు 1600 మీటర్ల, 100 మీటర్లు లాంగ్ జంప్, హైజం, షాట్ ఫుట్ ఈవెంట్లు ఉంటాయి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ ఎస్సై అభ్యర్థులకు రూ.600/-.
✓ కానిస్టేబుల్ అభ్యర్థులకు రూ.300/-.
ముఖ్య తేదీలు:
✓ ఎస్ఐ పోస్టులకు..
• ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022 నుండి.
• ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.01.2023.
• ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ: 05.02.2023.
ప్రాథమిక పరీక్ష తేదీ: 19.02.2023.







✓ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు..
• ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.11.2022 నుండి.
• ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.12.2022.
• ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ: 09.01.2023.
ప్రాథమిక పరీక్ష తేదీ: 22.01.2023.
అధికారిక వెబ్సైట్: https://slprb.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment