IACS MTS Recruitment 2023 | 10 తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ | Download Notification and Application form here..
![]() |
10 తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ |
10 పాస్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS) భారీ శుభవార్త చెప్పింది!. స్క్రీనింగ్/ రాతపరీక్ష/ ట్రేడ్/స్కిల్ పరీక్షల ఆధారంగా నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు జనవరి 31, 2023 సాయంత్రం 04:00 గంటల వరకు చేరే విధంగా రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్/ జనరల్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్ సర్వీస్(MTS),
నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS).
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
31.01.2023 నాటికీ, 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ ట్రేడ్ పరీక్షలను నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
రాత పరీక్ష తేదీలను అధికారిక వెబ్సైట్లో త్వరలో అందుబాటులో ఉంచనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నూతన నవీనీకరణ ల కోసం అధికారిక వెబ్సైట్ ను తరుచు తనిఖీ చేయాలని సూచించారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 7వ సిపిసి లెవెల్-1 ప్రకారం బేసిక్ పే రూ.18,000/- ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.31,563/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
దరఖాస్తు ఫీజు:
✓ ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు రూ.500/-
✓ జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2023 సాయంత్రం 04.00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS), జదవ్ పూర్ కలకత్తా-700032.
అధికారిక వెబ్సైట్ :: http://www.iacs.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment