TS Ration Dealer Vacancies 2022 | 10 తో రేషన్ డీలర్ ఖాళీల భర్తీ | Check vacancies and Apply here..
TS Ration Dealer Vacancies 2022 | అదిలాబాద్ జిల్లాలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
![]() |
10 తో రేషన్ డీలర్ ఖాళీల భర్తీ |
తెలంగాణ రాష్ట్రంలో భాగమైన అదిలాబాద్ జిల్లాలోని రెవిన్యూ డివిజన్ పరిధిలోని చౌక ధరల దుకాణ డీలర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 పాస్ సర్టిఫికేట్ కలిగిన స్థనిక అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా సమర్పించవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ద్వారా నియామకాలు నిర్వహిస్తునట్లు అదికరిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అదిలాబాద్ లోని రెవెన్యూ పరిదిలో రేషన్ డీలర్ ఖాళీలున్న మండలాలు; అదిలాబాద్(అర్బన్), అదిలాబాద్(రూరల్), బజార్ హత్నూర్, బేల, భీంపూర్, బోథ్, ఇచ్చోడ, జైనథ్, మావల, సిరికొండ, తాంసి, గుడిహత్నూర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 21-12-2022 నుండి 06-01-2023 అదిలాబాద్ జిల్లా డి ఆర్ ఓ కార్యాలయంలో అందజేయాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
తాజా ఉద్యోగాలు!
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :27
మండలాల వారీగా రేషన్ డీలర్ ఖాళీలు :
1. అదిలాబాద్(అర్బన్)
2. అదిలాబాద్(రూరల్)
3. బజార్ హత్నూర్
4. బేల
5. భీంపూర్
6. బోథ్
7. ఇచ్చోడ
8. జైనాథ్
9. మావల
10. సిరికొండ
11. తాంసి
12. గుడిహత్నూర్
విద్యార్హత :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
మండల పరిధిలో ఉన్న ఆ గ్రామంలో నివసిస్తు ఉండాలి.
వయోపరిమితి :
18-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
రాత పరీక్షలో(80 మార్కులు)
ఇంటర్వ్యూలో(20 మార్కులు) ఇలా మొత్తం 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
అదిలాబాద్ జిల్లాలోని డి ఆర్ డి వో కార్యాలయం నందు దరఖాస్తులను సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : 1000/-
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21-12-2022 నుండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06-01-2023 వరకు.
రాత పరీక్ష తేదీతేదీ : 22-01-2023.
ఇంటర్వ్యూ తేదీ : 27-01-2023.
పరీక్ష కేంద్రం : ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆదిలాబాద్.
అధికారిక వెబ్సైట్ : https://adilabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment