NLC India Limited 213 Vacancies Recruitment 2022 | డిగ్రీ, డిప్లొమా తో 213 శాశ్వత బొగ్గుబాయి ఉద్యోగాల భర్తీ | Check Salary and Online Application Process here..
NLC India Limited JOBs 2022 | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఎన్ఎల్సీఐఎల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
![]() |
డిగ్రీ, డిప్లొమా తో 213 శాశ్వత బొగ్గుబాయి ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
తమిళనాడురాష్ట్రంలోని నైవేలిలోగల నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమటెడ్ (ఎన్ఎల్సీఐఎల్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎన్ఎల్సీఐఎల్ లో 213జూనియర్ ఓవర్ మాన్, జూనియర్ సర్వేయర్ మరియు మైనింగ్ సిర్ధార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 02, 2022 ఉదయం 10:00 గంటల నుండి డిసెంబర్ 30, 2022 రాత్రి 11:59 నిముషాలవరకు కానీ చివరి తేదీను తాజాగా 16.01.2023 వరకు పెంచుతూ ఆదికారిక వెబ్సైట్ లో నవినికరిచారు.. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
పోస్టుల వివరాలు:
🔸ఖాళీగా వున్న మొత్తం పోస్టులు సంఖ్య : 213పోస్టులు.
🔸విభాగాల వారీగా ఖాళీలు:
*జూనియర్ ఓవర్ మాన్(ట్రైనీ): 51పోస్టులు
*జూనియర్ సర్వేయర్(ట్రైనీ): 15పోస్టులు
*సిర్ధార్(సెలక్షన్ గ్రేడ్ -1): 147పోస్టులు
🔸విద్యార్హతలు:
ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా(మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్/మైన్ సర్వేయింగ్, డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు .. ప్రామాణిక ఓవర్ మాన్ సర్టిఫికెట్ ఆఫ్ కంపిటేన్సి, మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కంపిటేన్సి మరియు ఫస్ట్ ఏయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
🔸వయో - పరిమితి:
నవంబర్ 01 2022 నాటికి 30-35 ఏళ్ల కు మించకూడదు.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సదలింపులు వర్తిస్తాయి.. పూర్తి వివర్తలకు ఆదికారిక నోటిఫికేషన్ చదవండి..
🔸ఎంపిక విధానం:
రాత పరీక్ష, వైద్య పరీక్షలు మరియు ఇటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
పరీక్ష విధానం:
ఈ పరీక్ష MCQ రూపంలో ఉంటుంది.
రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
పార్ట్-1 లో జనరల్ ఆప్టిట్యూడ్ నుండి 30 ప్రశ్నలు ,
పార్ట్-2 లో సబ్జెక్టు నాలెడ్జ్ నుండి 70 ప్రశ్నలు అడుగుతారు..
పరీక్ష సమయం: 120 నిముషాలు.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
🔸దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
🔸దరఖాస్తు ప్రారంభ తేదీ:
దరఖాస్తులు ప్రారంభించబడినవి.
🔸దరఖాస్తు చివరి తేదీ: 16.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు..
🔸గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టులను బట్టి రూ.31,000/- నుంచి రూ.1,10,000/- చెల్లిస్తారు.
🔸అధికార వెబ్ సైట్: https://www.nlcindia.in/
🔸 అదికరిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔸 ఇపుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment