Bank of Maharashtra SO Recruitment 2023 | డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతతో 225 ఉద్యోగాల | Apply Online here..
![]() |
డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతతో 225 ఉద్యోగాల |
దేశవ్యాప్తంగా 2128 నెట్వర్క్ బ్రాంచీలను కలిగిన పూణే కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II &III ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ రాత పరీక్షలను నిర్వహించే నియామకాలు చేపట్టడానికి అధికారికంగా భారీ నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు పోటీ పడటానికి 23.01.2023 నుండి 06.02.2023 మధ్య వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరణ తమకు సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం దిగువన.. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తులను సమర్పించండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 225.
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్(బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లమా) అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి 25 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
పరీక్ష విధానం:
✓ MCQs విధానంలో నిర్వహిస్తారు.
✓ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
✓ పరీక్ష సమయం 60 నిమిషాలు.
పరీక్ష కేంద్రాల వివరాలు:
దేశవ్యాప్తంగా ముఖ్య రాష్ట్రా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ UR/ EWS/ OBC లకు రూ.1180/-.
✓ SC/ ST/ PwBD లకు రూ.118/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.02.2023.
ఆన్లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ తేదీలు త్వరలో ప్రకటించబడ్డాయి.
అధికారిక వెబ్సైట్ :: https://bankofmaharashtra.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment