BRO 567 Vacancies Recruitment 2022 | మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Hurry Up! Registration Closed Soon..
![]() |
మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
మెట్రిక్యులేషన్ ఐటీఐ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ పురుష అభ్యర్థులకు న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వు ఇంజనీర్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్. 04/2022 ను విడుదల చేసి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ కనిపిస్తున్న దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రకటన ప్రచురించబడిన తేది నుండి 45 రోజుల్లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 567.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. రేడియో మెకానిక్ - 02,
2. ఆపరేటర్ కమ్యూనికేషన్ - 154,
3. డ్రైవర్ మెకానికల్ ఆపరేటర్(OG) - 09,
4. వెహికల్ మెకానిక్ - 236,
5. MSW డ్రిల్లర్ - 11,
6. MSW Mason - 149,
7. MSW పెయింటర్ - 05,
8. MSW మెస్ వెయిటర్ - 01.. మొదలగునవి.
(MSW - Multi Skilled Worker)
విభాగాల వారీగా, వర్గాల వారీగా, కరెంట్/ బ్యాక్లాగ్ వారిగా.. ఖాళీలను తనిఖీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి, మెట్రిక్యులేషన్/ ఐటిఐ/ మోటార్ వెహికల్ మెకానిక్/ డీజిల్ హిట్ ఇంజిన్/ ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి.. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను సంతృప్తి పరచాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి 18 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధికమైన పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.50/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
కమాండెంట్ బిఆర్వో స్కూల్ & సెంటర్ డిఘీ క్యాంప్, పూణే.
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి :: ప్రకటన ప్రచురించబడిన తేది నుండి 45 రోజుల్లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://www.bro.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment