NIMHANS Faculty Recruitment 2022-23 | శాశ్వత టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Check eligibility and Download Application form here..
![]() |
శాశ్వత టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం |
ప్రభుత్వ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్స్ శుభవార్త!
శాశ్వత ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్.NIMH/PER/(6)/RECT/ADVT-3/FAC/2022-23, తేదీ:13.12.2022 న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix రూ.1,01,500 నుండి, రూ.2,20,400 వరకు ప్రతి నెల చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 16.01.2023 వరకు (లేదా) అంతకంటే ముందు సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 25.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్ - 04,
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 03,
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 18.
టీచింగ్ విభాగాలు:
న్యూరాలజీ, న్యూరో ఇమేజ్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్, న్యూరో సర్జరీ, చైల్డ్ & అడోలెసెంట్ సైకియాట్రీ, హ్యూమన్ జెనెటిక్స్, బయో స్టాటిస్టిక్స్, న్యూక్లియర్ మెడిసిన్, నర్సింగ్, క్లినికల్ సైకాలజీ, న్యూరోపాథాలజీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, సైకియాట్రీ సోషల్ వర్క్ న్యూరో వైరాలజీ, సైకియాట్రీ, రేడియేషన్ తెరఫీ.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. సంభందిత విభాగం లో మాస్టర్ డిగ్రీ తో అనుభవం అవసరం.
వయోపరిమితి:
16.01.2023 నాటికి 50 సంవత్సరాలకు మించకుండదు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్య హోటల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా.. షార్ట్ లిస్ట్ చేసి, NIMHANS నిబంధనల ప్రకారం తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Matrix రూ.రూ.1,01,500 నుండి, రూ.2,20,400 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ గ్రూప్-ఏ పోస్టులకు రూ.2360/- (ఎస్సీ/ ఎస్టీ లకు రూ.1180/-)
✓ గ్రూప్-బీ పోస్టులకు రూ.1180/- (ఎస్సీ/ ఎస్టీ లకు రూ.885/-)
✓ గ్రూప్-సీ పోస్టులకు రూ.885/- (ఎస్సీ/ ఎస్టీ లకు రూ.590/-)
✓ దివ్యాంగులకు పరీక్ష ప్రాసెసింగ్ మినహాయించారు.
ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://nimhans.ac.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Director, NIMHANS, P.B.No.2900, Hosur Road, Bengaluru - 560029.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.01.2023.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment