TSPSC AEE Hall-Ticket Out! | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాల్టికెట్లు విడుదల | Download here..
![]() |
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాల్టికెట్లు విడుదల |
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్: హైదరాబాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) ఈ పోస్టులకు సంబంధించిన హాల్టికెట్లను తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించియున్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం 03.09.2022 న విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరణ ఆత్మక సమాచారాన్ని 15.09.2022 అందుబాటులో ఉంచింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించారు.. తాజాగా హాల్టికెట్ల అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 8 విభాగాల్లో 1540 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది..
TSPSC AEE హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tspsc.gov.in/
✓ అధికారిక హోమ్ పేజీలోని Hall Ticket for the Post of ASSISTANT EXECUTIVE ENGINEERS (12/2022, Dated: 03/09/2022) లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
✓ మీ టిఎస్పిఎస్సి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
✓ సంబంధిత హాల్టికెట్ రివ్యూ ఓపెన్ అవుతుంది.
✓ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
సూచన:
✓ AEE హాల్ టికెట్లో Photo/Signature సరిగా ప్రింట్ కానివాళ్ళు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మోడల్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే AEE హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment