Air India - Air Transport Services Limited : 580 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యు లు | Check eligibility, Salary and more Details here..
![]() |
580 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యు లు | Check eligibility, Salary and more Details here.. |
భారత ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖకు(MOCA) చెందిన, ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసేస్ లిమిటెడ్ (AIASL). చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబై లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 580 ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళా/ పురుష అభ్యర్థుల ను, నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తీ వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 580.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
1. ర్యాంప్ మేనేజర్ - 04,
2. డిప్యూటీ ర్యాంప్ మేనేజర్ - 04,
3. డ్యూటీ ఆఫీసర్ - ర్యాంప్ - 28,
4. డిప్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్ - 07,
5. డ్యూటీ మేనేజర్ - కార్గో - 07,
6. డ్యూటీ ఆఫీసర్ - కార్గో - 11,
7. జూనియర్ ఆఫీసర్ - కార్గో - 12,
8. జూనియర్ ఆఫీసర్ - టెక్నికల్ - 36,
9. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 466,
10. పార మెడికల్ కం కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 05.. మొదలగునవి..
📌 ఇలా మొత్తం 580 పోస్టులకు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
• పోస్టులను అనుసరించే ఈ క్రింది విద్యార్హత ను కలిగి ఉండాలి.
✓ 10+2+3 గ్రాడ్యుయేషన్,
✓ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా,
✓ MBA,
✓ BSc (Nursing),
✓ లైక్ మోటార్ వెహికల్(LMV)/ హెవీ మోటార్ వెహికల్(HMV) డ్రైవింగ్ లైసెన్స్,
✓ అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
✓ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి.. గరిష్ట వయోపరిమితి.
✓ SC/ ST లకు : 33 సంవత్సరాలు,
✓ OBC లకు : 31 సంవత్సరాలు,
✓ Gen లకు : 28 సంవత్సరాలు,
✓ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 55 సంవత్సరాలకు మించకూడదు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,300/- నుండి రూ.75,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ:
✓ ఫిబ్రవరి 2023, 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు..
✓ ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: http://www.aiasl.in/
ఇంటర్వ్యూ వేదిక ::
GSD Complex, Near Sahar Police Station, CSMI Airport, Terminal-2, Gate No.5, Sahar, Andheri-East, Mumbai - 400099.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment