Air India Walk-In-Interview Recruitment 2023 | Inter పాస్ తో ఎయిరిండియా ఉద్యోగాల భర్తీ | Check Other Details here..
![]() |
Inter పాస్ తో ఎయిరిండియా ఉద్యోగాల భర్తీ | Check Other Details here.. |
భారత ప్రభుత్వ సివిల్ ఏషియన్ మంత్రిత్వ శాఖకు చెందిన, ముంబై ప్రధాన కేంద్రంగా గల ఎయిర్ ఇండియా గౌహతి, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, బోగ్డోగ్రా.. విమానాశ్రయాల్లో "క్యాబిన్ క్రూ" ఉద్యోగాల భర్తీకి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది..
ఇది కూడా చదవండి..
![]() |
580 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యు లు | Check eligibility, Salary and more Details here.. |
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి 12వ తరగతి పూర్తి చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు:
- ప్రెషర్ లకు 18 నుండి 22 సంవత్సరాలకు మించకుండా,
- అనుభవజ్ఞుల కు 35 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి.
ఇతర అర్హత ప్రమాణాలు:
- భారతీయ అభ్యర్థులై,
- ప్రస్తుత భారతీయ పాస్ పోర్ట్,
- పాన్ కార్డ్ మరియు,
- ఆధార్ కార్డులు కలిగి ఉండాలి.
ఎత్తు: స్త్రీ - 155 సెంటీమీటర్ల కు తగ్గకూడదు.
బరువు: ఎత్తుకు తగ్గ, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ హిందీ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
ఇది కూడా చదవండి.. |
386 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యు లు | Check eligibility, Salary and more Details here.. |
ఇంటర్వ్యూ రోజున:
- ఫార్మల్ వస్త్రధారణతో, అప్డేటెడ్ రెజ్యూమ్ కలిగి, అనుభవం ఉన్న వారు సంబంధిత కాపీలతో హాజరు కావాలి.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ వేదికలు, తేదీలు:
- గౌహతి - 16.02.2023,
- హైదరాబాద్ - 17.02.2023,
- ఢిల్లీ - 20.02.2023,
- ముంబై - 21.02.2023,
- పూణే - 23.02.2023,
- ఢిల్లీ - 27.02.2023,
- బోగ్డోగ్రా - 28.02.2023..
పూర్తి వేదిక వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
- ఆసక్తి కలిగిన వారు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీతో, నోటిఫికేషన్లో పేర్కొన్న వేదికలలో ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
అధికారిక వెబ్సైట్ ::
అధికారిక నోటిఫికేషన్ :: https://content.airindia.in/careers/currentopenings/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment