HMT Machine Tools Limited Hyderabad JOB 2023 | రాత పరీక్ష లేకుండా! డిగ్రీ తో పలు ఉద్యోగాలు | Apply here..
HMTL Job's 2023 | హిందూస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్(హెచ్ఎంటీయల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
![]() |
రాత పరీక్ష లేకుండా! డిగ్రీ తో పలు ఉద్యోగాలు | Apply here.. |
నిరుద్యోగులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రా రాజధాని హైదరాబాద్ లోగల హిందూస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్(HMTL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. HMTL లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ అర్హతతో 09 ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 30 2023 నుంచి ఫిబ్రవరి 25 2023 లోగా ఆఫ్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్ లో విధులను నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
🔹ఖాళీగా వున్న పోస్టులు: 09.
🔹పోస్టు పేరు: ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్.
🔹విభాగాల వారీగా వివరాలు:
1. మెకానికల్ - 03,
2. ఎలక్ట్రికల్ - 03,
3. హెచ్ఆర్ - 01,
4. ఫైనాన్స్ - 01,
5. మరియు లీగల్ - 01..
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
🔹విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్,ఎల్ఎల్బీ, సీఏ, పీజీడీఏం, ఏంబీఏ, ఏంహెచ్ఆర్ఏం, ఐసీడబ్ల్యూఐఏ మరియు సీఎమ్ఏ ఉత్తీర్ణతతోపాటు, కనీసం 2 నుండి 5సంవస్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
🔹వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 32ఏళ్లు మించకూడదు.
రేజర్వేషన్ అభ్యర్ధులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔹ఎంపిక విధానం:
షార్ట్ లీస్టేడ్ అభ్యర్థులకు పెర్సనల్ ఇంటర్వ్యు, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
🔹దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది.
🔹దరఖాస్తు ప్రారంభం:
జనవరి 30, 2022 నుండి ప్రారంభమైనవి.
🔹దరఖాస్తు చివరి తేదీ:
ఫిబ్రవరి 25, 2023కు ముందుగా దరఖాస్తులను సమర్పించాలి.
🔹దరఖాస్తు ఫీజు:
జనరల్ లకు దరఖాస్తు ఫీజు రూ.750/- చెల్లించాలి,
ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250/- చెల్లించాలి.
దివ్యాంగులు ఫీజు మినహాయింపు ఉంటుంది.
🔹జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు HMT Machine Tools Limited Hyderabad నిబధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
🔹ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను పంపవలసిన చిరునామా:
GENERAL MANAGER(H)
HMT Machine Tools Limited,
HMT Township PO, Narsapur Road,
Hyderabad 500054 Telangana.
🔹అధికార వెబ్ సైట్: http://www.hmtmachinetools.com/
🔹అధికార నోటిఫికేషన్ / దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment