IndiGo JOBs 2023 | 10th, Inter, Degree తో ఉద్యోగ అవకాశాలు | Check Details and Apply here..
![]() |
10th, Inter, Degree తో ఉద్యోగ అవకాశాలు | Check Details and Apply here.. |
10th, Inter, Degree తో ఇండిగో ఎయిర్లైన్స్ లో ఉద్యోగ అవకాశాలు..
IndiGo వివిద ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. గుర్గావ్ ప్రధాన కేంద్రంగా గల భారత దేశానికి చెందిన విమాన సంస్థ, ఇండిగో ఎయిర్ లైన్స్ వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న వివిధ సిబ్బందిలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు వారి అనుకూల కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి ఇంటర్వ్యూ లో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలన్నింటినీ కూలంకషంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇండిగో ఎయిర్లైన్స్ జాబ్ ఓపెనింగ్ పేజీని సందర్శించండి ఉంటుంది. అక్కడినుండి కేటగిరీల వారీగా కనిపిస్తున్నా అవకాశాలపై క్లిక్ చేస్తూ.. వివరాలను తనిఖీ చేసి, ఇంటర్వ్యూ తేదీలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించే ఇంటర్వ్యూ లో పాల్గొనవచ్చు..
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
✓ 10th, Inter, Degree తో ఆపై విద్యార్హతలు కలిగిన వారికి కూడా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం సర్టిఫికెట్/ స్కిల్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఇతను అర్హత ప్రమాణాలు:
✓ ఆరోగ్యకరమైన చక్కటి శరీర సౌష్టవం/ దృఢత్వం కలిగి ఉండాలి.
✓ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాలతో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
ఉద్యోగ కేంద్రాలు:
హైదరాబాద్, విశాఖపట్టణం, చెన్నై, కలకత్తా, వారణాసి, దెళిట్, రాంచీ, చండీగర్, కంగ్ర, గౌహతి, నాసిక్, షిల్లాంగ్, గాయ, డిబ్రూగర్, తిరువనంతపురం, బెంగళూరు, గురుగ్రం & భారతదేశం అంతటా.. ఖాళీలను చూపించింది.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.
ఆన్లైన్ లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్సైట్ :: https://goindigo.app.param.ai/jobs/
3. ఉద్యోగ అవకాశాలను తెలుసుకోవడానికి, Main Menu లోని Jobs / Hiting Events లింక్ పై క్లిక్ చేయండి.
4. అనుకూల కేంద్రంలో ఉద్యోగ అవకాశాలను తనిఖీ చేయండి.
5. దరఖాస్తు చేయడానికి అక్కడే కనిపిస్తున్నా Login to Register Now లింక్ పై క్లిక్ చేయండి.
6. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అవ్వండి.
7. తదుపరి విద్యార్హత వ్యక్తిగత వివరణతో దరఖాస్తులను పూర్తి చేసే సబ్మిట్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://goindigo.app.param.ai/jobs/
అధికారిక IndiGo - One airline, many opportunities JOBs కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అధికారిక IndiGo Hiring Events ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment