REC Power Development Various Vacancies Notification 2023 | విద్యుత్ అభివృద్ధి కేంద్రంలో వివిధ ఉద్యోగాలు |Apply Online here..
![]() |
విద్యుత్ అభివృద్ధి కేంద్రంలో వివిధ ఉద్యోగాలు |Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
REC పవర్ డెవలప్మెంట్, REC పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీగా నోటిఫికేషన్లను జారీ చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం అధికారిక దరఖాస్తు లింకులతో ఇక్కడ.
REC పవర్ డెవలప్మెంట్ ఉద్యోగ నియామకాలు 2023:
• పోస్టులు :: వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి..
• నిర్వహిస్తున్న సంస్థ :: REC Power Development & Consultancy Limited.
విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి రెగ్యులర్ విధానంలో.. సంబంధిత విభాగంలో.. BE/ BTech అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి ::
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తింపజేశారు.
✓ ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం ::
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం::
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,000 - నుండి 1,50,000/-వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం ::
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజుఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.03.2023.
అధికారిక వెబ్సైట్ :: http://www.recpdcl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment