ఉద్యోగార్దులకు గుడ్ న్యూస్: డిగ్రీ తో 89 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | New Posts from IITD | Apply link here..
89 New Posts from IITD | Apply link here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 89 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
- నోటిఫికేషన్ ప్రకారం తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా గాలి.
- మొత్తం 11 విభాగాల్లో 89 ఖాళీలు ఉన్నాయి.
- UR, SC, ST, OBC, EWS, PwBD లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- బేసిక్ పే లెవెల్ 6 నుండి 13 గల 7వ సిపిసి మ్యాట్రిక్స్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు.
- షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి లాగిన్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ దరఖాస్తు లింక్ 17.02.2023 నుండి 20.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
- నోటిఫికేషన్ మిగిలిన్ సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు
- మొత్తం ఖాళీల సంఖ్య ::
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
అడ్మినిస్ట్రేషన్ క్యాడర్ లో..
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 08,
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 28,
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 14.
అకౌంటెంట్/ ఆడిట్ క్యాడర్ లో..
- జూనియర్ అకౌంటెంట్ & ఆడిట్ ఆఫీసర్ - 04,
- అకౌంటెంట్ & ఆడిట్ అసిస్టెంట్ - 18.
ఎస్టేట్ & వర్క్ క్యాడర్ లో..
- సూపరింటెండింగ్ ఇంజనీర్ - 02,
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 02,
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 03,
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 02,
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 04.
CSC (Core) Cader లో..
- అప్లికేషన్ అనలిస్ట్ - 04.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, B.Com, M.Com, MBA, SAS, CA, IMCS అర్హతలు కలిగి,
- సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
- షాట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- గ్రూప్ ఏ పోస్టులకు రూ.500/-
- గ్రూప్ బి మరియు సి పోస్టులకు రూ.200/-
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: http://rti.iitd.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment