గ్రాడ్యుయేట్లకు భారీగా ఉద్యోగ అవకాశాలు 700 ఖాళీలకు ఇక్కడ దరఖాస్తు చేయండి. NCL Graduate Diploma Technician Recruitment 2023 Apply here.
వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నార్తన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను అందుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులు 20.07.2023 నుండి సమర్పించవచ్చు. అప్రెంటిస్షిప్ శిక్షణ సమయం ఒక సంవత్సరం. శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 03.08.2023 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ..
ఖాళీల వివరాలు ::- మొత్తం ఖాళీల సంఖ్య :: 700.
 
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ - 25,
 - బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 13,
 - బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ - 20,
 - బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ - 30,
 - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ - 44,
 - బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 72,
 - బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ - 91,
 - బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ - 83,
 - బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ & సైన్స్ ఇంజినీరింగ్ - 02,
 - డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 13,
 - డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 90,
 - డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ - 103,
 - డిప్లమో ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ - 114.. మొదలగునవి.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- 30.06.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 - అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
 
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపికను నిర్వహిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
 - అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.nclcil.in/
 - అధికారిక హోమ్ పేజీలోని Menu బటన్ పై క్లిక్ చేసి Careers విభాగంలోని Apprenticeship Training లింక్ పై క్లిక్ చేయండి.
 - ఇప్పుడు మీరు అధికారిక అప్రెంటిస్షిప్ శిక్షణకు సంబంధించిన నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింకులు కలిగిన పేజీలోకి ఏ డైరెక్టర్ అవుతారు.
 - ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
 - Candidates Instructions చదువుకునే దిగువ కనిపిస్తున్న Proceed బటన్ పై క్లిక్ చేయండి.
 - ముందుగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది,
 - తగిన వివరాలు నమోదు చేస్తూ, రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి.
 - తదుపరి లాగిన్ అఐ దరఖాస్తులు విజయవంతంగా సమర్పించండి.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.07.2023.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ :: 03.08.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.nclcil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment