ఇంటర్, డిప్లోమా తో వైమానిక కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన.. సీటు సాధిస్తే ఉద్యోగం. AME CEE 2024 Notification Out! Register here..
ఇంటర్, డిప్లొమా తో వైమానిక కోర్సుల్లో ప్రవేశాలకు ఏఎంఈ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదల.
- 📌 100% ఉద్యోగం మరియు స్కాలర్షిప్ గ్యారెంటీ కోర్సులు.
 - ప్రస్తుతం ఇంటర్ రెండవ సంవత్సరం/ డిప్లమా చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
 
ఇంటర్మీడియట్ అర్హతతో వైమానిక కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఎయిర్ క్రాఫ్ట్ మెంటైనెన్స్ ఇంజనీరింగ్ శుభవార్త! వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం AME CEE 2024 ప్రవేశ ప్రకటన నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 27, 2023 నుండి అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2024. అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ముఖ్య తేదీల వివరాలు రిజిస్ట్రేషన్ విధానం మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు :
- లైసెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో..
 
- ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్,
 - కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్.
 
- ఇంజనీరింగ్ విభాగంలో..
 
- ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్,
 - ఏరోనాటికల్ ఇంజనీరింగ్,
 - ఏరోస్పేస్ ఇంజనీరింగ్.
 
- గ్రాడ్యుయేషన్ విభాగంలో..
 
- బిబిఏ (ఏవియేషన్),
 - బిఎస్సి (ఏఎంఈ).
 
- సర్టిఫికెట్ కోర్సుల్లో..
 
- కంబైన్ crew,
 - ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్,
 - గ్రౌండ్ స్టాప్.
 
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ /ఇన్స్టిట్యూట్ నుండి కోర్సులను అనుసరించి..
 - ఇంటర్మీడియట్/ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
 - 📌 ప్రస్తుతం చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
 
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 
ఎంపిక విధానం : AME CEE - 2024 ద్వారా.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1,200/-.
 - మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000/-.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2024 వరకు.
ప్రవేశ పరీక్ష తేదీ :: 2024 మే, మొదటి వారం.
అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీ :: 2024 మే, మూడో వారం.
అధికారిక వెబ్సైట్ :: https://www.amecee.in/
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment