ఏదైనా డిగ్రీతో బ్యాంక్ కొలువులు: శాశ్వత బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ IDBI Recruitment for 86 SCO Posts Hurry Up..
శాశ్వత బ్యాంక్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసరు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 86 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆ శక్తి కలిగిన అభ్యర్థులు, 09.12.2023 నుండి 25.12.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 86.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) గ్రేడ్-D - 01.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM)-గ్రేడ్-C - 39,
- మేనేజర్ -గ్రేడ్ -B - 46.
పని విభాగాల వారీగా ఖాళీలు :
- ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(IS) - 04,
- ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ - 09,
- రిస్క్ మేనేజ్మెంట్ - 08,
- కార్పొరేట్ క్రెడిట్/ రిటైల్ బ్యాంకింగ్ (ఇంక్లూడింగ్ రిటైల్ క్రెడిట్) - 56,
- ఇన్ఫాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (IMD) పర్మిసేస్ - 05,
- సెక్యూరిటీ - 04..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిసిఎ/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఐటీ)/ బీటెక్/ బీఈ / ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఐటి)/ ఏంఈ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఐటి)ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ సంబంధిత స్పెషలైజేషన్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత పోస్టులో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
- 01.11.2023 నాటికి. 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కు మించకుండా వయసు ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తాయి..
ఎంపిక విధానం :
- విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టు లను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170/- నుండి రూ.89,890/- వరకు ప్రతి నెలకు జీతం గా చెల్లిస్తారు.
పోస్టుల వారీగా వేతన వివరాలు :
డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) గ్రేడ్-D పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.76,010/- నుండి 89,890/- వరకు.- ప్రారంభ వేతనం దాదాపుగా రూ.1,55,000/- ప్రతి నెల ఉంటుంది.
- ప్రారంభ వేతనం దాదాపుగా రూ.1,28,000/- ప్రతి నెల ఉంటుంది.
- ప్రారంభ వేతనం దాదాపుగా రూ.98,000/- ప్రతి నెల ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
- రిజర్వేషన్ వర్గాలవారికి రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 09.12.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 25.12.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.idbibank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment