పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా తో ఉద్యోగ అవకాశాలు.., టెక్నీషియన్, అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి BEL Opening Technician & EAT Posts 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్ యూనిట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
రాత పరీక్ష/ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 08.01.2024 నుండి 31.01.2024 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షలను ఫిబ్రవరి 24, 2024న నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.82,000/- నుండి రూ.90,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఘజియాబాద్ యూనిట్ మరియు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ యూనిట్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. అధికారిక లింకులు క్రింద ఇవ్వబడినది.ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 46.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) - 22,
- టెక్నీషియన్-సి - 24.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- జనవరి 01, 2024 నాటికి 18 - 28 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నెంబర్/ ఈమెయిల్ ఐడి లకు రాత పరీక్ష సమాచారం అందజేయబడుతుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.82,000 - 90,000 వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.01.2024 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment