JOB MELA 2024 | ఫిబ్రవరి 2, 3వ తేదీల్లో రెండు జిల్లాల్లో భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | 10th, ITI, Inter, Degree and PG Pass Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని రెండు జిల్లాలో (ఖమ్మం, హన్మకొండ) నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫిబ్రవరి 2, 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను విడుదల చేసింది. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- ఐటిఐ (ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..),
- డిప్లమా,
- బీఎస్సీ,
- బిఏ,
- బీటెక్,
- బిఈ,
- ఎంటెక్,
- ఎంబీఏ,
- బి ఫార్మసీ,
- ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
- 📌 ట్రాన్స్ జెండర్ లు చెవిటి & మూగ, దివ్యాంగులకు కూడా అవకాశాలు కలవు..
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- జూనియర్ కెమిస్ట్రీ,
- ప్రాసెస్ అసిస్టెంట్,
- టెలీకాలర్,
- మార్కెటింగ్,
- ఎగ్జిక్యూటివ్,
- కంప్యూటర్ ఆపరేటర్,
- ఆటో క్యాడ్,
- UI/ UX డెవోలపర్స్,
- ప్రోగ్రాం కో-ఆర్డినేటర్,
- రిలేషన్ షిప్ మేనేజ్మెంట్,
- డాటా సౌర్సింగ్ కమ్యూనికేషన్,
- ఫిట్టర్,
- వెల్డర్,
- ఫాబ్రికేటిర్స్,
- గ్రైండర్స్,
- హెల్పర్స్,
- మార్కెటింగ్ మేనేజర్.. మొదలగునవి.
వయోపరిమితి : 18 - 48 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
సీఎంఆర్ జ్యువెలరీస్ 02.02.2024న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.12,000/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
📌 హన్మకొండ లో ఫిబ్రవరి 02, 2024. (శుక్రవారం). ఉదయం 10:00 గంటల నుండి...
📌 ఖమ్మం లో ఫిబ్రవరి 03, 2024. (శనివారం). ఉదయం 10:00 గంటల నుండి...
ఇంటర్వ్యూ వేదిక: సర్దార్ పటేల్ స్టేడియం, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం.
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://t.co/qyWauqUNPz
HR ల కోసం హెల్ప్లైన్ నెంబర్లు :: 7097655912.
అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు :: 9642333668, 8886711991.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment