తెలంగాణ ఆరోగ్యశాఖ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ రాత పరీక్ష ఫీజు లేదు DHMO Karimnagar Inviting Applications for 45 Various Vacancies Appl here..
JOB Alert 2024 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ సిబ్బంది నియామకాలను చేపడుతూ వస్తుంది. తాజాగా కరీంనగర్ జిల్లా పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నేషనల్ హెల్త్ మిషన్ NHM లో పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, MLHPs, ANM, ఫార్మసిస్ట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 28, 2024 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి మార్చి 02,2024 చివరి తేదీ గా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య: 45.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విభాగాలు / పోస్టుల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఆఫీసర్ - 04
- స్టాఫ్ నర్స్ - 21
- ఎం ఎల్ హెచ్ పి - 13,
- డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 01,
- ఏ ఎన్ ఎం - 01,
- ఫార్మాసిస్ట్ - 03,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01,
- అప్టోమెట్రిస్ట్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10th, Any Degree, , Staff Nurse, GNM, B.Sc (Nursing), MBA PG Diploma, PGDCA, B. Pharmacy, D. Pharmacy మరియు MBBS డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- 📌 తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు కలిగి ఉండాలి.
వయో-పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకి మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ / టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, స్థానికత ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది.
- తదుపరి ధ్రువపత్రాల పరిశీలన చేసి, జాయినింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.
గౌరవ వేతనం :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టులను బట్టి.., ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.52,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.500/-,
- మిగతా పోస్టులకు రూ.300/-.
- 📌 డీ డీ రూపంలో District Medical & Health Officer, Karimnagar పేరు మీద చెల్లించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.02.2024 ఉదయం 10:00 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.03.2024 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://karimnagar.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఉద్యోగ నియామక గైడ్ లైన్స్ :: చదవండి/ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment