నర్స్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు., ఇంటర్వ్యూ తో ఎంపిక. NFC Hyderabad Walk In Interview for NURSE Posts Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్ లను విడుదల చేసింది తాజాగా. తాజాగా తెలంగాణ హైదరాబాదు లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ Adhoc/ Locum Basis ప్రాతిపదికన ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నర్స్ పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవడానికి దరఖాస్తుల సమర్పించి, ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంస్థ :
- న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- NFC Guest House (Gurukul), Nuclear Fuel Complex, Near ECIL Factory, Hyderabad - 500062.
ఇంటర్వ్యూ తేదీ :
- 21.02.2024 నుండి 22.02.2024.
రిపోర్టింగ్ సమయం :
- 08:00 AM నుండి 10:00 AM వరకు.
ఇంటర్వ్యూ సమయం :: 09:00 AM నుండి..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03,
పోస్ట్ పేరు :: నర్స్ (Adhoc/ Locum Basis).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి అర్హతతో నర్సింగ్ (డిప్లమా & మిడ్ వైఫరీ) కోర్సులు ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- B.Sc నర్సింగ్..
- రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 1 నుండి 3 సంవత్సరాల అనుభవం అవసరం.
- అనుభవం సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- 21.02.2024 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించే పని చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.24,234/- ప్రకారం ప్రతి నెల అలవెన్స్ తో కలిపి, దాదాపుగా రూ.63,660/- చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nfc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment