శాశ్వత నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..1930 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. Govt Nursing Officer Vacancy Notification Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) భారీ శుభవార్త! చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన 1930 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27.03.2024, 05:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ గ్రేడ్ లెవెల్ -7, ప్రకారం జీతాలు చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1930
పోస్ట్ పేరు :: నర్సింగ్ ఆఫీసర్.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు :
- UR లకు - 892,
- EWS లకు - 193,
- OBC లకు - 446,
- SC లకు - 235,
- ST లకు - 164,
- దివ్యాంగులకు (PwBD) లకు - 168.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc (Hons)/ B.Sc (Nursing)/ Diploma in General Nursing Mid-wifery అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే 50 పడకల ఆసుపత్రిలో పని అనుభవం ఉండాలి..
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 40 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
- URs/EWSs లకు 30 సంవత్సరాలు,
- OBC లకు 33 సంవత్సరాలు,
- SC/ ST లకు 35 సంవత్సరాలు,
- PwBD లకు 40 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.25/-.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరి తేదీ :: 27.03.2024, 05:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- విద్యార్హత వ్యక్తిగత వివరాలతో వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదు విజయవంతం చేసుకుని, తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలి.
- ఇప్పుడే OTR నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
UPSC ఉద్యోగ నియామకాలు 2024 :: తరచుగా అడిగే ప్రశ్నలు..
ప్ర1: ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఎలా సమర్పించాలి.
జ. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ప్ర2: ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే తేదీలు తెలపండి?
జ. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు తేదీ: 07.03.2024 నుండీ 27.03.2024 వరకు సమర్పించవచ్చు.
ప్ర3: UPSC ఉద్యోగ నియామకాలు 2024 కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
జ: మీరు పై వ్యాసంలో అందించిన సమాచారం ఆధారంగా UPSC ఉద్యోగ నియామకాలు 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలపండి వెంటనే సమాచారం అందించబడుతుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment